Misc Traditional – Innalu Maku Sayamai (Guitar)
Key
-
Auto-scroll
Speed:
1.0x
Chords
G D C Em A D ఇన్నాళ్లు మాకు సాయమై యీ ముందుకును మా Em D C G యున్నత గృహ మండవై యొప్పెడు దైవమా! G D C Em A D ఏలాటి యీతిబాధయు నీవచ్చు యేఁటిలో Em D C G కలుగకుండఁ బ్రోవవే ఘనంపు ప్రేమతో G D C Em A D నీ సింహాసన నీడలో నిలుచు భక్తులు Em D C G భయంబు చింతబాధలన్ జయించి మందురు G D C Em A D చరాచరంబు లెల్లను జనించుకంటె మున్ Em D C G దరతరాలనుండియున్ నీరాజ్య మండెడున్ G D C Em A D ఇన్నాళ్లు మాకు సాయమై యేలుచుఁ గాచిన Em D C G ఉన్నత ప్రభు ప్రేమతో మన్నించు మింకనున్