Misc Soundtrack – Manmadhudu - Nenu Nenuga Lene (Guitar)
Key
-
Auto-scroll
Speed:
1.0x
Chords
Dm నేను నేనుగా లేనే నిన్న మొన్నలా Gm లేని పోని ఊహల్లో ఏమిటో ఇలా C ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా F Dm Bb Dm ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా Dm నేను నేనుగా లేనే నిన్న మొన్నలా Gm లేని పోని ఊహల్లో ఏమిటో ఇలా C ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా F Dm Bb Dm ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా F Am పూల చెట్టు ఊగినట్టు పాల బొట్టు చిందినట్టు Dm F Bb అల్లుకుంది నా చుట్టు ఓ చిరునవ్వు F Am తేనె పట్టు రేగినట్టు వీణ మెట్టు ఒణికినట్టు Dm Bb ఝల్లుమంది గుండెల్లో ఎవరే నువ్వు Dm A Dm నా మనసుని మైమరపున ముంచిన ఆ వాన Dm A Dm C Bb మీకెవరికి కనిపించదు ఏమైనా ఓ ఓ హో హోఓ Dm నేను నేనుగా లేనే నిన్న మొన్నలా Gm లేని పోని ఊహల్లో ఏమిటో ఇలా C ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా F Dm Bb Dm ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా F Am చుట్టుపక్కలెందరున్నా గుర్తు పట్టలేక ఉన్నా Dm Bb అంతమంది ఒక్కలాగే కనబడుతుంటే F Am తప్పు నాది కాదు అన్నా ఒప్పుకోరు ఒక్కరైనా Dm Bb Am చెప్పలేను నిజమేదో నాకూ వింతే Dm A Dm కళ్ళను వదిలెళ్ళను అని కమ్మిన మెరుపేదో Dm A Dm C Bb చెప్పవ కనురెప్పలకే మాటొస్తే ఓ ఓ హో హోఓ Dm నేను నేనుగా లేనే నిన్న మొన్నలా Gm లేని పోని ఊహల్లో ఏమిటో ఇలా C ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా F Dm Bb Dm ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా