Misc Soundtrack – Andala Rakshasi - Ye Mantramo (Guitar Acoustic)
Key
-
Versions
(2)
Guitar Acoustic
Guitar
Auto-scroll
Speed:
1.0x
Chords
[Verse]
C#m G# ఏ మంత్రమో అల్లేసిందిలా Gm C#m ఎదకే వేసే సంకెలా C#m F భూమెందుకో వణికిందే ఇలా G# C#m బహుశా తనలో తపనకా C#m G# ఆకాశం రూపం మారిందా A# Gm నా కోసం వానై జారిందా C#m G# గుండెల్లో ప్రేమై చేరిందా A# Gm ఆ ప్రేమే నిన్నే కోరిందా C#m మబ్బుల్లో ఎండమావే G# ఎండంతా వెన్నెలాయె A# మనసంతా మాయ మాయే G# ఐనా హాయే
[Verse]
Cm A# క్షణము ఒక ఋతువుగ మారే Cm A# ఉరుము ప్రతి నరమును తరిమే G# Gm G# A# పరుగులిక వరదలై పోయే కొత్తగ Cm A# ఉన్నట్టు ఉండి అడుగులు ఎగిరే Cm Gm G# A# పగలు వల విసిరె ఉహలె G# Gm A# మనసు మతి చెదరగ శిలగ నిలిచెగా Cm G# A# Cm కళ్ళల్లో కదిలింద కలగా కల కరిగిపోకలా G# Gm A# Gm ఎదురయ్యే వేళల్లో నువు ఎగిరి పోకలా G# ఓ మాయలా ఇంకో మాయలా A# నన్నంత మార్చేంతలా Gm G# ఓ మాయలా ఇంకో మాయలా A# నువ్వే నేనయ్యేంతలా వెన్నెల్లా