Misc Praise Songs – Seeyonu Paatalu Santhoshamuga (Guitar)

Capo 1
Key
-

Auto-scroll

Chords

[Chorus]
Bm            D       Em   G      Em     C    Bm
సీయోను పాటలు సంతోషముగా - పాడుచు సీయోను వెల్లుదము
[Verse 1]
G        Em              D            C     Bm
లోకాన శాశ్వతానందమేమియు - లేదని చెప్పెను ప్రియుడేసు

D          Em           D            C   Bm
పొందవలె నీ లోకమునందు - కొంతకాలమెన్నో శ్రమలు
[Verse 2]
G         Em           D          C     Bm
ఐగుప్తును విడచినట్టి మీరు - అరణ్యవాసులే ఈ ధరలో

D           Em         D           C     Bm
నిత్యనివాసము లేదిలలోన - నేత్రాలు కానానుపై నిల్పుడి
[Verse 3]
G            Em              D          C     Bm
మారాను పోలిన చేదైన స్థలముల - ద్వారా పోవలసియున్ననేమి

D           Em              D           C      Bm
నీ రక్షకుండగు యేసే నడుపును - మారని తనదు మాట నమ్ము
[Verse 4]
G       Em                D           C     Bm
ఐగుప్తు ఆశలనన్నియు విడిచి - రంగుగ యేసుని వెంబడించి

D           Em           D         C    Bm
పాడైన కోరహు పాపంబుమాని - విధేయులై విరాజిల్లుడి
[Verse 5]
G          Em               D           C     Bm
ఆనందమయ పరలోకంబు మనది - అక్కడనుండి వచ్చునేసు

D             Em          D           C      Bm
సీయోను గీతము సొంపుగ కలసి- పాడెదము ప్రభుయేసుకు జై