Misc Praise Songs – Sarvadesamulara (Guitar)
Key
-
Auto-scroll
Speed:
1.0x
Chords
[Chorus]
F Dm C Am Dm F C F సర్వదేశములారా – శ్రీ యేసే దేవుండు Gm C F Dm C F ఉర్వి నుత్సాహముతో – గురుస్తోత్రము జేయను రండి
[Verse 1]
F Dm C Am Dm F C F ఆ ప్రభువే దేవుండు – అధికస్తోత్రార్హుండు Gm C F Dm C F భూప్రజలు నందరిని – బుట్టించిన భగవంతుండు
[Verse 2]
F Dm C Am Dm F C F మనము దేవుని వార – మను మరి యాయన ప్రజలు Gm C F Dm C F మనయము నా ఘనప్రభువు – నెనరుతో మేపెడి గొఱ్ఱెలము
[Verse 3]
F Dm C Am Dm F C F కృతజ్ఞతార్పణలు – కొల్లగను జెల్లింప Gm C F Dm C F నాతని యావరణములో – నతి వినయముతో జేరండి
[Verse 4]
F Dm C Am Dm F C F ఆయన దయామయుడు – ఆయన కృపామయుడు Gm C F Dm C F ఆయన ప్రేమ సత్యం – బనవరతం బుండును నిజమే
[Verse 5]
F Dm C Am Dm F C F శుభనామం మదినుంచి – ప్రభునామం స్తుతియించి Gm C F Dm C F ఘననామం బతిభక్తిన్ – అనయము గొలువుడి జనులారా
[Verse 6]
F Dm C Am Dm F C F పితృపుత్రాత్మకును – ప్రియ మహిమ మగుగాక Gm C F Dm C F ఆదిని నుండినరీతి – ననవరతంబుండును గాక