Misc Praise Songs – Sarvachitambhu (Guitar)

Key
-

Auto-scroll

Chords

[Chorus]
D                 A            G      D  A  D
సర్వ చిత్తంబు నీదేనయ్యా - స్వరూపమిచ్చు కు మ్మ రి వే

D                 A            G      D  A  D
సర్వ చిత్తంబు నీదేనయ్యా - స్వరూపమిచ్చు కు మ్మ రి వే

D     F#m       G                    C        D
సారెపైనున్న మంటినయ్యా - సరియైన పాత్రన్ చేయుమయ్యా

D     G          A       D    A  G  D   A  D
సర్వేశ్వరా నే రిక్తుండను - సర్వదా నిన్నే సే విం తు ను
[Verse 1]
D                  A            G       D  A  D
ప్రభూ! సిద్ధించు నీ చిత్తమే - ప్రార్ధించుచుంటి నీ స న్ని ధి

D                  A            G       D  A  D
ప్రభూ! సిద్ధించు నీ చిత్తమే - ప్రార్ధించుచుంటి నీ స న్ని ధి

D     F#m        G                    C      D
పరికింపు నన్నీ దివసంబున - పరిశుభ్రమైన హిమము కన్నా

D     G          A       D    A  G  D   A  D
పరిశుద్ధున్ జేసి పాలింపుమా - పాపంబుపోవ నను కడుగుమా
[Verse 2]
D                 A              G    D  A  D
నీ చిత్తమే సిద్ధించు ప్రభూ - నిన్నే ప్రార్ధింతు నా ర క్ష కా

D                 A              G    D  A  D
నీ చిత్తమే సిద్ధించు ప్రభూ - నిన్నే ప్రార్ధింతు నా ర క్ష కా

D      F#m       G                    C        D
నీఛమౌ గాయముల చేతను - నిత్యంబు కృంగి అలసియుండ

D    G          A     D    A  G  D   A  D
నిజమైన సర్వ శక్తుండవే - నీ చేతపట్టి నన్ రక్షింపుమా
[Verse 3]
D                 A            G        D  A   D
ఆత్మ స్వరూప నీ చిత్తమే - అనిశంబు చెల్లు ఇహ పర ము న

D                 A            G        D  A   D
ఆత్మ స్వరూప నీ చిత్తమే - అనిశంబు చెల్లు ఇహ పర ము న

D     F#m         G             C        D
అధికంబుగా నన్ నీ ఆత్మతో - ఆవరింపుమో నా రక్షకా

D      G          A      D      A    G  D A  D
అందరు నాలో క్రీస్తుని జూడ - ఆత్మతో నన్ను నింపుము దేవా