Misc Praise Songs – Samarpana Cheyumu Prabhuvunaku (Guitar)
Key
-
Auto-scroll
Speed:
1.0x
Chords
[Chorus]
Dm C సమర్పణ చేయుము ప్రభువునకు Dm నీ దేహము ధనము సమయమును
[Verse 1]
Dm F G Dm అబ్రామును అడిగెను ప్రభువప్పుడు Dm F G Dm ఇస్సాకును అర్పణ ఇమ్మనెను C F C Dm నీ బిడ్డను సేవకు నిచ్చెదవా C Dm నీవిచ్చెదవా నీవిచ్చెదవా
[Verse 2]
Dm F G Dm ప్రభుని ప్రేమించిన పేదరాలు Dm F G Dm కాసులు రెండిచ్చెను కానుకగా C F C Dm జీవనమంతయు దేవునికిచ్చెను C Dm నీవిచ్చెదవా నీవిచ్చెదవా
[Verse 3]
Dm F G Dm నీ దేహము దేవుని ఆలయము Dm F G Dm నీ దేవుడు మలిచిన మందిరము C F C Dm సజీవ యాగముగా నిచ్చెదవా C Dm నీవిచ్చెదవా నీవిచ్చెదవా