Misc Praise Songs – Randi Yehovanu Gurchi (Guitar)

Capo 1
Key
-

Auto-scroll

Chords

[Chorus]
Bm              G      A            Bm
రండి యెహోవాను గూర్చి - ఉత్సాహగానము చేయుదము

Bm         A         G        Bm
ఆయనే మన పోషకుడు - నమ్మదగిన దేవుడన్నీ

G        Bm
నమ్మదగిన దేవుడనీ...

Bm              G      A            Bm
రండి యెహోవాను గూర్చి - ఉత్సాహగానము చేయుదము

Bm             A                Bm
ఆహా .. హల్లేలూయా ఆహా .. హల్లేలూయా
[Verse 1]
Bm             A              Bm
కష్టనష్టము లెన్నున్నా - పొంగు సాగరలెదురైనా

Bm          A        G        Bm
ఆయనే మన ఆశ్రయం - ఇరుకులో ఇబ్బందులలో

G        Bm
ఇరుకులో ఇబ్బందులలో...
[Verse 2]
Bm                   A            Bm
విరిగి నలగిన హృదయముతో - దేవ దేవుని సన్నిధిలో

Bm        A        G             Bm
అనిశము ప్రార్ధించినా - కలుగు యీవులు మనకెన్నో

G            Bm
కలుగు యీవులు మనకెన్నో...
[Verse 3]
Bm              A           Bm
త్రోవ తప్పిన వారలను - చేరదీసే నాధుడనీ

Bm         A            G          Bm
నీతి సూర్యుండాయనేయని - నిత్యము స్తుతి చేయుదము

G          Bm
నిత్యము స్తుతి చేయుదము...