Misc Praise Songs – Randi Uthsahinchi Padudamu (Guitar)
Key
-
Auto-scroll
Speed:
1.0x
Chords
[Chorus]
G C G Bm C G రండి యుత్సాహించి పాడుదము - రక్షణ దుర్గము మన ప్రభువే
[Verse 1]
G C G Bm C G రండి కృతజ్ణత స్తోత్రముతో – రారాజు సన్నిది కేగుదము G Bm C D G D Em D సత్ప్రభు నామము కీర్తనలన్ - సంతోష గానము చేయుదము
[Verse 2]
G C G Bm C G మన ప్రభువే మహా దేవుండు – ఘనమహాత్యము గల రాజు G Bm C D G D Em D భూమ్యాగాధపు లోయలను – భూధర శిఖరములాయనవే
[Verse 3]
G C G Bm C G సముద్రము సృష్తించెనాయనదే – సత్యుని హస్తమే భువిజేసెన్ G Bm C D G D Em D ఆయన దైవము పాలితుల – ఆయన మేపెడి గొర్రెలము
[Verse 4]
G C G Bm C G ఆ ప్రభు సన్నిది మోకరించి – మాయన ముందర మ్రొక్కుదము G Bm C D G D Em D ఆయన మాటలు గైకొనినా – అయ్యవి మనకెంతో మేలగును
[Verse 5]
G C G Bm C G తండ్రికుమార శుద్ధాత్మకును – తగు స్తుతి మహిమలు కల్గుగాక G Bm C D G D Em D ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడూ – అయినట్లు యుగములనౌను ఆమెన్