Misc Praise Songs – Randi Sthutinchuchu Padudi (Guitar)
Key
-
Auto-scroll
Speed:
1.0x
Chords
[Chorus]
G C D G రండి స్తుతించుచు పాడుడి - రారాజు యేసుని చేరుడి G C D G రండి స్తుతించుచు పాడుడి - రారాజు యేసుని చేరుడి G C D G హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ హల్లెలూయ G C D G హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ హల్లెలూయ G C D G హల్లెలూయ హల్లెలూయ - ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్
[Verse 1]
G C D G ప్రభు యేసు కాంతిలో నిలచి - సాగించు జీవితయాత్ర G C D G బాధలన్నిటిన్ బాపున్ - భజియించు యేసుని నామం
[Chorus]
G C D G హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ హల్లెలూయ G C D G హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ హల్లెలూయ G C D G హల్లెలూయ హల్లెలూయ - ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్
[Verse 2]
G C D G మరణము జయించి లేచెన్ - మరణపు ముల్లును విరిచెన్ G C D G మధురము యేసుని నామం - మరువకు యేసుని ధ్యానం
[Chorus]
G C D G హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ హల్లెలూయ G C D G హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ హల్లెలూయ G C D G హల్లెలూయ హల్లెలూయ - ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్