Misc Praise Songs – Rakshakundu Udayinchinaadata (Guitar)
Key
-
Auto-scroll
Speed:
1.0x
Chords
[Chorus]
Bb Gm F Bb Gm Bb Gm F Bb రక్షకుండుదయించినాడట – మన కొరకు పరమ - రక్షకుండుదయించినాడట Bb Gm F రక్షకుండుదయించినాడు – రారే గొల్ల బోయలార Bb Gm F Eb తక్షనమున బోయి మన ని – రీక్షణ ఫల మొందెదము
[Verse 1]
Bb Gm F దావీదు వంశమందు - ధన్యుడు జన్మించినాడు Bb Gm F దావీదు వంశమందు - ధన్యుడు జన్మించినాడు Bb F Eb F దేవుడగు యెహోవా మన – దిక్కు దేరి చూచినాడు Bb Gm F Bb Gm Bb Gm F Bb రక్షకుండుదయించినాడట – మన కొరకు పరమ - రక్షకుండుదయించినాడట
[Verse 2]
Bb Gm F గగనము నుండి డిగ్గి – ఘనుడు గాబ్రియేలు దూత Bb Gm F గగనము నుండి డిగ్గి – ఘనుడు గాబ్రియేలు దూత Bb F Eb F తగినట్టు చెప్పే వారికి – మిగుల సంతోష వార్త Bb Gm F Bb Gm Bb Gm F Bb రక్షకుండుదయించినాడట – మన కొరకు పరమ - రక్షకుండుదయించినాడట
[Verse 3]
Bb Gm F వర్తమానము జెప్పి దూత – వైభవమున పోవుచున్నాడు Bb Gm F వర్తమానము జెప్పి దూత – వైభవమున పోవుచున్నాడు Bb F Eb F కర్తను జూచిన వెనుక – కాంతుము విశ్రమం బప్పుడు Bb Gm F Bb Gm Bb Gm F Bb రక్షకుండుదయించినాడట – మన కొరకు పరమ - రక్షకుండుదయించినాడట
[Verse 4]
Bb Gm F పశువుల తొట్టిలోన – భాసిల్లు వస్త్రముల జుట్టి Bb Gm F పశువుల తొట్టిలోన – భాసిల్లు వస్త్రముల జుట్టి Bb F Eb F శిశువును గనుగొందురని – శీఘ్రముగను దూత తెల్పె Bb Gm F Bb Gm Bb Gm F Bb రక్షకుండుదయించినాడట – మన కొరకు పరమ - రక్షకుండుదయించినాడట
[Verse 5]
Bb Gm F అనుచు గొల్ల లొకరి కొకరు – ఆనవాలు జెప్పుకొనుచు Bb Gm F అనుచు గొల్ల లొకరి కొకరు – ఆనవాలు జెప్పుకొనుచు Bb F Eb F అనుమతించి కడకు క్రీస్తు – నందరికినీ దెల్పినారు Bb Gm F Bb Gm Bb Gm F Bb రక్షకుండుదయించినాడట – మన కొరకు పరమ - రక్షకుండుదయించినాడట