Misc Praise Songs – Raja Nee Sannidhilone (Guitar)
Key
-
Auto-scroll
Speed:
1.0x
Chords
[Chorus]
D G D రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య D G Bm D మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య D Bm G D నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య D Bm G D నీవే లేకుండా నేనుండలేనయ్య D Bm G D నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య
[Verse 1]
D F#m Bm నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం D Em D ఆరాధించుకొనే విలువైన అవకాశం D Bm F#m కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును D Bm D బాధల నుండి బ్రతికించుటకును D Em A D నీవే రాకపోతే నేనేమైపోదునో
[Chorus]
D Bm G D నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య D Bm G D నీవే లేకుండా నేనుండలేనయ్య D Bm G D నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య D G D రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య D G Bm D మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య
[Verse 2]
D F#m Bm ఒంటరి పోరు నన్ను విసిగించిన D Em D మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా D Bm F#m ఒంటరివాడే వేయి మంది అన్నావు D Bm D నేనున్నానులే భయపడకు అన్నావు D Em A D నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య
[Chorus]
D Bm G D నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య D Bm G D నీవే లేకుండా నేనుండలేనయ్య D Bm G D నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య D G D రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య D G Bm D మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య
[Verse 3]
D F#m Bm ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా D Em D ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా D Bm F#m విశ్వానికి కర్త నీవే నా గమ్యము D Bm D నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము D Em A D నిన్ను మించిన దేవుడే లేడయ్య
[Chorus]
D Bm G D నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య D Bm G D నీవే లేకుండా నేనుండలేనయ్య D Bm G D నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య D G D రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య D G Bm D మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య D Bm G D నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య D Bm G D నీవే లేకుండా నేనుండలేనయ్య D Bm G D నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య