Misc Praise Songs – Priyuda Nee Prema (Guitar)
Key
-
Auto-scroll
Speed:
1.0x
Chords
[Main]
G Em Bm D ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే ||2|| Am Bm D G ఆసక్తితో నిన్ను పాడి స్తుతించెదన్ ఆనందమానందమే ||2||
[Chorus]
G Am Bm D G Cm ఆశ్రయమే ఆశ్చర్యమే ఆరాధన ఆరాధన ||2||
[Verse 1]
G Em Bm D నీ శక్తి కార్యముల్ తలచి తలచి ఉల్లము పొంగెనయ్యా ||2|| Am Bm D G మంచివాడ మంచి చేయువాడ స్తోత్రము స్తోత్రమయ్య ||2||
[Chorus]
G Am Bm D G Cm మంచివాడ.... మహోన్నతుడా.... ఆరాధన.. ఆరాధన ||2||
[Verse 2]
G Em Bm D బలియైన గొర్రెగా పాపములన్నిని మోసి తీర్చితివే ||2|| Am Bm D G పరిశద్ధ రక్తము నాకొరకేనయ్య నాకెంతో భాగ్యమయ్య ||2||
[Chorus]
G. Am Bm D G Cm పరిశుద్ధుడా... పరమాత్ముడా... ఆరాధన... ఆరాధన... ||2||
[Verse 3]
G Em Bm D ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువనయ్య ||2|| Am Bm D G రక్తము చింది సాక్షిగ ఉందున్ నిశ్చయం నిశ్చయమే ||2||
[Chorus]
G Am Bm D G Cm రక్షకుడా.... యేసునాధా... ఆరాధన... ఆరాధన.. ||2|