Misc Praise Songs – Prematho Ninnu Aaradhinthunu (Guitar)
Key
-
Auto-scroll
Speed:
1.0x
Chords
[Chorus]
D A D B Em ప్రేమతో నిన్ను ఆరాధింతును- ప్రియుడా నా యేసయ్యా
[Verse 1]
Bm G F#m A మేఘస్తంభమై యున్నానంటివే - అగ్ని స్తంభమై యన్నానంటివే Em A Em A D శ్రమ వెంబడి శ్రమలొచ్ఛినా - నిన్ను విడువను మరువానంటివే
[Chorus]
D A D B Em ప్రేమతో నిన్ను ఆరాధింతును- ప్రియుడా నా యేసయ్యా
[Verse 2]
Bm G F#m A కన్న తల్లివలె ఆదరించితివే - కన్నతండ్రివలె జాలిచూపితివె Em A Em A D కన్నవారైన నన్ను మరచినా - కరుణచూపి నిన్ను మరువానంటివే
[Chorus]
D A D B Em ప్రేమతో నిన్ను ఆరాధింతును- ప్రియుడా నా యేసయ్యా
[Verse 3]
Bm G F#m A నీ చేతితొ చెక్కుకుంటివే - నీ సాక్షిగా నిలుపుకొంటివే Em A Em A D నిందలొచ్చి నే నీరసిల్లినా - నీ ఆత్మతో ఆదరించితివే
[Chorus]
D A D B Em ప్రేమతో నిన్ను ఆరాధింతును- ప్రియుడా నా యేసయ్యా