Misc Praise Songs – Praveen Perumalla - Aradhanaku Yogyuda (Guitar)
Key
-
Auto-scroll
Speed:
1.0x
Chords
[Chorus]
G D G D B7 G ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతియించెదను G D G D G నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను (2) G D G ఆరాధన ఆరాధన (2) G C D G G C D G నీ మేలులకై ఆరాధన – నీ దీవెనకై ఆరాధన (2) G D G ఆరాధన ఆరాధన (2)
[Verse 1]
G C D G దినమెల్ల నీ చేతులు చాపి - నీ కౌగిలిలో కాపాడుచుంటివే (2) Am F D C G నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై - నా పూర్ణ హృదయముతో సన్నుతింతును (2) G D G ఆరాధన ఆరాధన (2) G C D G G C D G నీ ప్రేమకై ఆరాధన – నీ జాలికై ఆరాధన (2) G D G ఆరాధన ఆరాధన (2)
[Verse 2]
G C D G ధనవంతులుగా చేయుటకు - దారిద్య్రత ననుభవించినావు (2) Am F D C G హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా - పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను (2) G D G ఆరాధన ఆరాధన (2) G C D G G C D G నీ కృప కొరకై ఆరాధన – ఈ స్థితి కొరకై ఆరాధన (2) G D G ఆరాధన ఆరాధన (2) ||ఆరాధనకు||