Misc Praise Songs – Ninne Ninne Ne Koluthunayyaa (Guitar)

Key
-

Auto-scroll

Chords

[Chorus]
Bm           A            D          A      Bm
నిన్నే నిన్నే నే కొలుతునయ్యా - నీవే నీవే నా రాజువయ్యా

Bm           A            D          A      Bm
నిన్నే నిన్నే నే కొలుతునయ్యా - నీవే నీవే నా రాజువయ్యా

     Bm      G        Bm
యేసయ్య యేసయ్య యేసయ్యా...

      Bm         G          A         Bm
యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..

      Bm         G          A         Bm
యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..
[Verse 1]
Bm    G  A     Bm  Bm     G  A     Bm
కొండలలో లోయలలో - అడవులలో ఎడారులలో

Bm    G  A     Bm  Bm     G  A     Bm
కొండలలో లోయలలో - అడవులలో ఎడారులలో

D            A      G             Bm
నన్ను గమనించినావా - నన్ను నడిపించినావా

D            A      G             Bm
నన్ను గమనించినావా - నన్ను నడిపించినావా

      G         Bm          G         Bm
యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..
[Verse 2]
Bm     G       A     Bm      Bm      G    A    Bm
ఆత్మీయులే నన్ను అవమానించగా - అన్యులు నన్ను అపహసించగా

Bm     G       A     Bm      Bm      G    A    Bm
ఆత్మీయులే నన్ను అవమానించగా - అన్యులు నన్ను అపహసించగా

D            A         G          Bm
అండ నీవైతివయ్యా - నా.. కొండ నీవే యేసయ్యా

D            A         G          Bm
అండ నీవైతివయ్యా - నా.. కొండ నీవే యేసయ్యా

      G         Bm          G         Bm
యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..
[Verse 3]
Bm    G        A      Bm       Bm     G       A      Bm
మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ - నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప

Bm    G        A      Bm       Bm     G       A      Bm
మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ - నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప

D            A       G            Bm
నన్ను బలపరచెనయ్యా - నిన్నే ఘనపరతునయ్యా

D            A       G            Bm
నన్ను బలపరచెనయ్యా - నిన్నే ఘనపరతునయ్యా

      G         Bm          G         Bm
యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..
[Verse 4]
Bm     G      A     Bm     Bm    G     A    Bm
వంచెన వంతెన ఒదిగిన భారాన - ఒసగక విసిగిన విసిరె కెరటాన

Bm     G      A     Bm     Bm    G     A    Bm
వంచెన వంతెన ఒదిగిన భారాన - ఒసగక విసిగిన విసిరె కెరటాన

D           A         G            Bm
కలలా కడతేర్చినావా - నీ వలలో నను మోసినావా

D           A        G             Bm
కలలా కడతేర్చినావా - నీ వలలో నను మోసినావా

      G         Bm          G         Bm
యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..