Misc Praise Songs – Nijamaina Devudu Yennadu Viduvadu (Guitar)

Key
-

Auto-scroll

Chords

[Chorus]
F         Bb    C           F
నిజమైన దేవుడు - ఎన్నడు విడువడు

F             Bb   C           F
చేయి పట్టి నడుపును - గాఢాంధకారములో

F         Bb          C         F
హల్లెలూయా హల్లెలూయా - హల్లెలూయా హల్లెలూయా

F         Bb          C         F
హల్లెలూయా హల్లెలూయా - హల్లెలూయా హల్లెలూయా
[Verse 1]
Am         C                    F
సంతోషమైనా దుఃఖమే అయినా.........

Am           C                    F
క్షేమమే అయినా క్షామమే అయినా.........

Am         C
సంతోషమైనా దుఃఖమే అయినా

Am           C
క్షేమమే అయినా క్షామమే అయినా

F         Bb      C          F
మరువని దేవుడు బహుమంచి యేసయ్య

F         Bb      C          F
మరువని దేవుడు బహుమంచి యేసయ్య
[Verse 2]
Am             C                    F
ఒంటరి బ్రతుకులో యిమ్మానుయేలు.........

Am           C                  F
వ్యాధి వేదనలో యెహోవ రాఫా.........

Am             C
ఒంటరి బ్రతుకులో యిమ్మానుయేలు

Am           C
వ్యాధి వేదనలో యెహోవ రాఫా

F         Bb      C             F
స్వస్ధపరచునేసు పంచగాయాల రుథిరముతో

F         Bb      C             F
స్వస్ధపరచునేసు పంచగాయాల రుథిరముతో
[Verse 3]
Am              C                 F
మోడైన బ్రతుకును చిగురింపచేసి.........

Am             C              F
నిరాశ బ్రతుకులో నిరీక్షణిచ్చి.........

Am             C
మోడైన బ్రతుకును చిగురింపచేసి

Am             C
నిరాశ బ్రతుకులో నిరీక్షణిచ్చి

F            Bb     C        F
కలుషము లెంచకనే కృపతో రక్షించును

F            Bb     C        F
కలుషము లెంచకనే కృపతో రక్షించును
[Chorus]
F         Bb    C           F
నిజమైన దేవుడు - ఎన్నడు విడువడు

F             Bb   C           F
చేయి పట్టి నడుపును - గాఢాంధకారములో

F         Bb          C         F
హల్లెలూయా హల్లెలూయా - హల్లెలూయా హల్లెలూయా

F         Bb          C         F
హల్లెలూయా హల్లెలూయా - హల్లెలూయా హల్లెలూయా