Misc Praise Songs – Neevu Chesina Mellaku (Guitar)

Key
-

Auto-scroll

Chords

[Chorus]
Em            D        C          Em
నీవు చేసిన మేళ్ళకు - నీవు చూపిన కృపలకు

Em            D        C          Em
నీవు చేసిన మేళ్ళకు - నీవు చూపిన కృపలకు

              G
వందనం యేసయ్యా

              Bm
వందనం యేసయ్యా

              D
వందనం యేసయ్యా

              Em
వందనం యేసయ్యా
[Verse 1]
Em                 C             D
ఏపాటివాడనని నేను - నన్నెంతగానో ప్రేమించావు

                         C              Em
అంచెలంచెలుగా హెచ్చించి - నన్నెంతగానో దీవించావు

Em                 C             D
ఏపాటివాడనని నేను - నన్నెంతగానో ప్రేమించావు

                         C              Em
అంచెలంచెలుగా హెచ్చించి - నన్నెంతగానో దీవించావు

              G
వందనం యేసయ్యా

              Bm
వందనం యేసయ్యా

              D
వందనం యేసయ్యా

              Em
వందనం యేసయ్యా
[Verse 2]
Em                  C            D
బలహీనుడనైన నన్ను - నీవెంతగానో బలపరచావు

                         C             Em
క్రీస్తేసు మహిమైశ్వర్యములో - ప్రతి అవసరమును తీర్చావు

Em                  C            D
బలహీనుడనైన నన్ను - నీవెంతగానో బలపరచావు

                         C             Em
క్రీస్తేసు మహిమైశ్వర్యములో - ప్రతి అవసరమును తీర్చావు

              G
వందనం యేసయ్యా

              Bm
వందనం యేసయ్యా

              D
వందనం యేసయ్యా

              Em
వందనం యేసయ్యా
[Chorus]
Em            D        C          Em
నీవు చేసిన మేళ్ళకు - నీవు చూపిన కృపలకు

Em            D        C          Em
నీవు చేసిన మేళ్ళకు - నీవు చూపిన కృపలకు

              G
వందనం యేసయ్యా

              Bm
వందనం యేసయ్యా

              D
వందనం యేసయ్యా

              Em
వందనం యేసయ్యా