Misc Praise Songs – Neeve Naa Santhosha Ganamu (Guitar)
Key
-
Auto-scroll
Speed:
1.0x
Chords
[Chorus]
Fm Db Ab Eb Cm నీవే నా సంతోషగానము - రక్షణశృంగము మహాశైలము Ab Fm Bbm Cm Fm బలశూరుడా యేసయ్యా నా తోడై - ఉన్నత స్ధలములపై నడిపించుచున్నావు Fm Db Ab Eb Cm నీవే నా సంతోషగానము - రక్షణశృంగము మహాశైలము
[Verse 1]
Fm Db Ab Fm త్యాగము ఎరుగని స్నేహమందు - క్షేమము కరువై యుండగా Fm Cm Db C Fm నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి - నీ ప్రేమతో నన్నాకర్షించినావు Ab Fm F7 Bbm నిరంతరం నిలుచును నాపై నీ కనికరం Eb Cm Db Eb Fm శోధనలైనా బాధలైననూ ఎదురింతు నీ ప్రేమతో
[Chorus]
Fm Db Ab Eb Cm నీవే నా సంతోషగానము - రక్షణశృంగము మహాశైలము Fm Db Ab Eb Cm నీవే నా సంతోషగానము - రక్షణశృంగము మహాశైలము
[Verse 2]
Fm Db Ab Fm వేదన కలిగిన దేశమందు - వేకువ వెలుగై నిలిచినావు Fm Cm Db C Fm విడువక తోడై అభివృద్ధిపరచి - ఐగుప్తులో సింహాసనమిచ్చినావు Ab Fm F7 Bbm మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం Eb Cm Db Eb Fm అనుదినం అనుక్షణం నీతో నా జీవితం
[Chorus]
Fm Db Ab Eb Cm నీవే నా సంతోషగానము - రక్షణశృంగము మహాశైలము Fm Db Ab Eb Cm నీవే నా సంతోషగానము - రక్షణశృంగము మహాశైలము
[Verse 3]
Fm Db Ab Fm నిర్జీవమైన ఈ లోయయందు - జీవాధిపతివై వెలసినావు Fm Cm Db C Fm హీనశరీరం మహిమ శరీరముగ - నీ వాక్కుతో మహాసైన్యముగ మార్చినావు Ab Fm F7 Bbm హల్లేలూయా హల్లేలూయా నీవే రారాజువు Eb Cm Db Eb Fm హోసన్నా హోసన్నా నీవే మహరాజువు
[Chorus]
Fm Db Ab Eb Cm నీవే నా సంతోషగానము - రక్షణశృంగము మహాశైలము Ab Fm Bbm Cm Fm బలశూరుడా యేసయ్యా నా తోడై - ఉన్నత స్ధలములపై నడిపించుచున్నావు