Misc Praise Songs – Nee Dhanamu Nee Ghanamu (Guitar)

Key
-

Auto-scroll

Chords

[Chorus]
C                  Am       F
నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే

G                  Am     C    G      C
నీ దశమా భాగమునీయ వెనుదీతువా – వెనుదీతువా
[Verse 1]
C                F      G                 F    C
ధరలోన ధన ధాన్యముల నీయగా - కరుణించి కాపాడి రక్షింపగా

C                F      G                 F    C
ధరలోన ధన ధాన్యముల నీయగా - కరుణించి కాపాడి రక్షింపగా

C      Am      F    G             Em     G      C
పరలోక నాధుండు నీకీయగా - మరి యేసు కొరకీయ వెనుదీతువా

C      Am      F    G             Em     G      C
పరలోక నాధుండు నీకీయగా - మరి యేసు కొరకీయ వెనుదీతువా
[Chorus]
C                  Am       F
నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే

G                  Am     C    G      C
నీ దశమా భాగమునీయ వెనుదీతువా – వెనుదీతువా
[Verse 2]
C                F    G                    F       C
పాడిపంటలు ప్రభువు నీకీయగా - కూడు గుడ్డలు నీకు దయచేయగా

C                F    G                    F       C
పాడిపంటలు ప్రభువు నీకీయగా - కూడు గుడ్డలు నీకు దయచేయగా

C      Am        F      G           Em      G      C
వేడంగ ప్రభు యేసు నామంబును - గడువేల ప్రభుకీయ నో క్రైస్తవా

C      Am        F      G           Em      G      C
వేడంగ ప్రభు యేసు నామంబును - గడువేల ప్రభుకీయ నో క్రైస్తవా
[Chorus]
C                  Am       F
నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే

G                  Am     C    G      C
నీ దశమా భాగమునీయ వెనుదీతువా – వెనుదీతువా
[Verse 3]
C                F     G                    F       C
వెలుగు నీడలు గాలి వర్షంబులు - కలిగించె ప్రభు నీకు ఉచితంబుగా

C                F     G                    F       C
వెలుగు నీడలు గాలి వర్షంబులు - కలిగించె ప్రభు నీకు ఉచితంబుగా

C       Am      F        G           Em        G      C
వెలిగించ ధర పైని ప్రభు నామము - కలిమి కొలది ప్రభున కర్పింపవా

C       Am      F        G           Em        G      C
వెలిగించ ధర పైని ప్రభు నామము - కలిమి కొలది ప్రభున కర్పింపవా
[Chorus]
C                  Am       F
నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే

G                  Am     C    G      C
నీ దశమా భాగమునీయ వెనుదీతువా – వెనుదీతువా
[Verse 4]
C               F     G                   F       C
కలిగించె సకలంబు సమృద్దిగా - తొలగించె పలుభాధ భరితంబులు

C               F     G                   F       C
కలిగించె సకలంబు సమృద్దిగా - తొలగించె పలుభాధ భరితంబులు

C        Am     F      G            Em      G       C
బలియాయె నీ పాపముల కేసువే - చెలువంగ ప్రభుకీయ చింతింతువా

C        Am     F      G            Em      G       C
బలియాయె నీ పాపముల కేసువే - చెలువంగ ప్రభుకీయ చింతింతువా
[Chorus]
C                  Am       F
నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే

G                  Am     C    G      C
నీ దశమా భాగమునీయ వెనుదీతువా – వెనుదీతువా