Misc Praise Songs – Navanni Angikarinchumi Deva (Guitar)
Key
-
Auto-scroll
Speed:
1.0x
Chords
[Chorus]
C Am G F G C నావన్ని యంగీకరించుమీ దేవా – నన్నెప్పుడు నీవు కరుణించుమీ C Am C నావన్ని కృపచేత నీవలన నొందిన C Am C నావన్ని కృపచేత నీవలన నొందిన F G C భావంబునను నేను బహుదైర్యమొందెద
[Verse 2]
C Am C నీకు నా ప్రాణము నిజముగా నర్పించి C Am C నీకు నా ప్రాణము నిజముగా నర్పించి F G C నీకు మీదుగట్టి నీ కొరకు నిల్పెద C Am G F G C నావన్ని యంగీకరించుమీ దేవా – నన్నెప్పుడు నీవు కరుణించుమీ
[Verse 3]
C Am C సత్యంబు నీ ప్రేమ చక్కగా మది బూని C Am C సత్యంబు నీ ప్రేమ చక్కగా మది బూని F G C నిత్యంబు గరముల నీ సేవ జేసెద C Am G F G C నావన్ని యంగీకరించుమీ దేవా – నన్నెప్పుడు నీవు కరుణించుమీ
[Verse 4]
C Am C నీ సేవ జరిగెడు నీ ఆలయమునకు C Am C నీ సేవ జరిగెడు నీ ఆలయమునకు F G C ఆశచే నడిపించు మరల నా పదములు C Am G F G C నావన్ని యంగీకరించుమీ దేవా – నన్నెప్పుడు నీవు కరుణించుమీ
[Verse 5]
C Am C పెదవులతో నేను బెంపుగ నీ వార్త C Am C పెదవులతో నేను బెంపుగ నీ వార్త F G C గదలక ప్రకటింప గలిగించు దృఢ భక్తి C Am G F G C నావన్ని యంగీకరించుమీ దేవా – నన్నెప్పుడు నీవు కరుణించుమీ
[Verse 6]
C Am C నా వెండి కనకంబు నా తండ్రి గైకొనిమీ C Am C నా వెండి కనకంబు నా తండ్రి గైకొనిమీ F G C యావంత యైనను నాశింప మదిలోన C Am G F G C నావన్ని యంగీకరించుమీ దేవా – నన్నెప్పుడు నీవు కరుణించుమీ
[Verse 7]
C Am C నీవు నా కొసగిన నిర్మల బుద్దిచే C Am C నీవు నా కొసగిన నిర్మల బుద్దిచే F G C సేవ జేయగ నిమ్ము స్థిర భక్తితో నీకు C Am G F G C నావన్ని యంగీకరించుమీ దేవా – నన్నెప్పుడు నీవు కరుణించుమీ
[Verse 8]
C Am C చిత్తము నీ కృపా యత్తంబు గావించి C Am C చిత్తము నీ కృపా యత్తంబు గావించి F G C మత్తిల్ల కుండగ మార్గంబు దెలుపుము C Am G F G C నావన్ని యంగీకరించుమీ దేవా – నన్నెప్పుడు నీవు కరుణించుమీ
[Verse 9]
C Am C హృదయంబు నీకిత్తు సదనంబు గావించి C Am C హృదయంబు నీకిత్తు సదనంబు గావించి F G C పదిలంబుగా దాని బట్టి కాపాడుము C Am G F G C నావన్ని యంగీకరించుమీ దేవా – నన్నెప్పుడు నీవు కరుణించుమీ