Misc Praise Songs – Naatho Neevu Matladinacho (Guitar)
Key
-
Auto-scroll
Speed:
1.0x
Chords
[Verse]
Em C#m Em నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభో
[Chorus]
Em నా ప్రియుడా.. నా స్నేహితుడా Bm C#m Bm Em నా ప్రాణనాధుడా ..... నా రక్షకా ఆ.. ఆ.. ఆ..
[Verse 1]
Em తప్పిపోయినను తరలి తిరిగినను Em దొడ్డినుండి వేరై హద్దు మీరినాను
లేదు నీదు స్వరము నిన్ను అనుసరింపన్
F#m C#m Bm Em లేదు నాకు గమ్యం ఎరుగనైతి మార్గం
ఒక్కమాట చాలు ఒక్కమాట చాలు ఒక్కమాట చాలు ప్రభో ఆ.. ఆ..
[Verse 2]
Em యుద్ధమందు నేను మిద్దిమీద నుండి Em చూడరాని దృశ్యం కనుల గాంచినాను
బుద్ధి వీడినాను హద్దు మీరినను
F#m C#m Bm Em లేదు నాలో జీవం ఎరుగనైతి మార్గం Em ఒక్కమాట చాలు ఒక్కమాట చాలు ఒక్కమాట చాలు ప్రభో ఆ.. ఆ..