Misc Praise Songs – Melulu Nee Melulu (Guitar)

Key
-

Auto-scroll

Chords

[Chorus]
Em        D      C           Em
మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా

   G   Am B     D      C          Em
నా ప్రాణమున్నంత వరకు – విడచిపోలేనయ్యా
[Verse 1]
Em            G       D           Em
కొండలలో ఉన్ననూ (నీవు) మరచిపోలేదయ్యా

Em            G       D           Em
శ్రమలలో ఉన్ననూ (నీవు) విడచిపోలేదయ్యా

    G            D               Bm          Em
నీది గొర్రెపిల్ల మనస్సయ్యా – యేసయ్యా..గొర్రెపిల్ల మనస్సయ్యా
[Verse 2]
Em          G        D        Em
అగ్నిలో ఉన్ననూ (నేను) కాలిపోలేదయ్యా

Em            G        D         Em
జలములలో వెళ్లినా (నేను) మునిగిపోలేదయ్యా

    G              D               Bm          Em
నీది పావురము మనస్సయ్యా – యేసయ్యా..పావురము మనస్సయ్యా
[Verse 3]
Em          G          D         Em
చీకటిలో ఉన్ననూ (నన్ను) మరచిపోలేదయ్యా

Em             G          D            Em
దుఃఖములో ఉన్ననూ (మంచి) స్నేహితుడయ్యావయ్యా

    G              D                Bm           Em
నీది ప్రేమించే మనస్సయ్యా – యేసయ్యా.. ప్రేమించే మనస్సయ్యా