Misc Praise Songs – Mahonnathuda Maa Deva Sahayakuda Yehova (Guitar)

Key
-

Auto-scroll

Chords

[Chorus]
D               Bm    G                D
మహోన్నతుడా మా దేవా - సహయకుడా యెహోవా

D               Bm    G                D
మహోన్నతుడా మా దేవా - సహయకుడా యెహోవా

     G     A7    D            Em    A7    D
ఉదయకాలపు నైవేధ్యము - హృదయ పూర్వక అర్పణము

     G     A7    D            Em    A7    D
ఉదయకాలపు నైవేధ్యము - హృదయ పూర్వక అర్పణము

A             D         A           D
నా స్తుతి నీకేనయ్యా........ ఆరాధింతునయ్యా

A             D         A           D
నా స్తుతి నీకేనయ్యా........ ఆరాధింతునయ్యా
[Verse 1]
D           Em         G            A7     D
అగ్నిని పోలిన నేత్రములు - అపరంజి వంటి పాదములు

D           Em         G            A7     D
అగ్నిని పోలిన నేత్రములు - అపరంజి వంటి పాదములు

Bm         G      A7   Em    A7     D
అసమానమైన తేజోమహిమ - కలిగిన ఓ ప్రభువా

A             D         A           D
నా స్తుతి నీకేనయ్యా........ ఆరాధింతునయ్యా

A             D         A           D
నా స్తుతి నీకేనయ్యా........ ఆరాధింతునయ్యా
[Verse 2]
D                 Em           G           A7     D
జలముల ధ్వని వంటి కంఠః స్వరం - నోటను రెండంచుల ఖఢ్గం

D                 Em           G           A7     D
జలముల ధ్వని వంటి కంఠః స్వరం - నోటను రెండంచుల ఖఢ్గం

Bm             G    A7      Em        A7     D
ఏడు నక్షత్రములు ఏడాత్మలు - చేత కలిగిన ఓ ప్రభువా

A             D         A           D
నా స్తుతి నీకేనయ్యా........ ఆరాధింతునయ్యా

A             D         A           D
నా స్తుతి నీకేనయ్యా........ ఆరాధింతునయ్యా
[Verse 3]
D              Em           G                A7 D
ఆదియు అంతము లేనివాడా - యుగయుగములు జీవించువాడా

D              Em           G                A7 D
ఆదియు అంతము లేనివాడా - యుగయుగములు జీవించువాడా

Bm          G     A7     Em    A7     D
పాతాళ లోకపు తాళపుచెవులు - కలిగిన ఓ ప్రభువా..

A             D         A           D
నా స్తుతి నీకేనయ్యా........ ఆరాధింతునయ్యా

A             D         A           D
నా స్తుతి నీకేనయ్యా........ ఆరాధింతునయ్యా
[Chorus]
D               Bm    G                D
మహోన్నతుడా మా దేవా - సహయకుడా యెహోవా

D               Bm    G                D
మహోన్నతుడా మా దేవా - సహయకుడా యెహోవా

     G     A7    D            Em    A7    D
ఉదయకాలపు నైవేధ్యము - హృదయ పూర్వక అర్పణము

     G     A7    D            Em    A7    D
ఉదయకాలపు నైవేధ్యము - హృదయ పూర్వక అర్పణము

A             D         A           D
నా స్తుతి నీకేనయ్యా........ ఆరాధింతునయ్యా

A             D         A           D
నా స్తుతి నీకేనయ్యా........ ఆరాధింతునయ్యా

D         G        A         D
హల్లేలుయా హల్లేలుయా హల్లేలుయా ఆమేన్

D         G        A         D
హల్లేలుయా హల్లేలుయా హల్లేలుయా ఆమేన్