Misc Praise Songs – Mahima Prabhu Neeku (Guitar)
Key
-
Auto-scroll
Speed:
1.0x
Chords
[Chorus]
D A D మహిమ ప్రభు నీకే - ఘనత ప్రభు నీకే D G D A D A D స్తుతులు వందన స్తోత్రములు - పరిశుద్ధ ప్రభు నీకే D A G D ఆరాధన, ఆరాధన Bm A D నా ప్రియుడు యేసునికే Bm A D నా ప్రియుడు దేవునికే
[Verse 1]
D F#m D G అమూల్యమైన నీ రక్తముతో విడుదల నిచ్చితివి G Em A D రాజులవలె యాజకులవలె నీకై పిలిచితివి
Chorus Repeat]
D A G D ఆరాధన, ఆరాధన Bm A D నా ప్రియుడు యేసునికే Bm A D నా ప్రియుడు దేవునికే
[Verse 2]
D F#m D G వెలుగుగ త్రోవన్ తోడైయుండి నడిపించు దైవమా G Em A D ప్రేమశక్తితో అగ్నితో వెలిగించు అభిషేక నాథుడా
Chorus Repeat]
D A G D ఆరాధన, ఆరాధన Bm A D నా ప్రియుడు యేసునికే Bm A D నా ప్రియుడు దేవునికే
[Verse 3]
D F#m D G ఏ వేళ వున్నట్టి రాబోవుచున్నట్టి మా గొప్పరాజువు G Em A D నీ నామం హెచ్చున్ నీ రాజ్యం వచ్చున్ నీ చిత్తం నెరవేరును
Chorus Repeat]
D A G D ఆరాధన, ఆరాధన Bm A D నా ప్రియుడు యేసునికే Bm A D నా ప్రియుడు దేవునికే