Misc Praise Songs – Loka Rakshakudu Manakoraku Nedu (Guitar)
Key
-
Auto-scroll
Speed:
1.0x
Chords
[Chorus]
Am F G Em Am లోక రక్షకుడు మనకొరకు నేడు - బెత్లేము గ్రామంలో జన్మించెను Am F G Em Am రాజాధిరాజుగ మహిమాస్వరూపై - మనకొరకే ఈ భువి కేతెంచెను Am F G Em Am హల్లేలూయని పాడి కీర్తించి - రాజాధిరాజును స్తుతింతుము Am F G Em Am ఈ నిజమెరుగని ప్రజలందరికీ - ఈ శుభవార్తను ప్రకటింతుము
[Verse 1]
Am F Am F Am తూర్పున వెలసిన తారను చూచి - గొల్లలు జ్ఞానులు ప్రభుని చేరిరి Am F Am F Am పశులశాలలో శిశువును చూచి - సంతోషముతో కానుకలిచ్చి Am F G Em Am రక్షకుడు జన్మించెననీ - లోకానికే వెలుగొచ్చెననీ Am F G Em Am గొల్లలు జ్ఞానులు కీర్తించి - రాజాధిరాజును ఘనపరచిరి
[Verse 2]
Am F Am F Am ప్రేమను చూపే ప్రేమాస్వరూపి - దీనుల పాలిట దైవస్వరూపి Am F Am F Am రాజాధిరాజగు లోకాధికారి - త్వరలోరానున్న రాజ్యాధికారి Am F G Em Am హోసన్ననుచు కీర్తించి - రాజాధిరాజును స్తుతింతుము Am F G Em Am ఈ నిజమెరుగని ప్రజలందరికీ - ఈ శుభవార్తను ప్రకటింతుము