Misc Praise Songs – Krupamayuda (Guitar)

Capo 1
Key
-

Auto-scroll

Chords

[Chords]
Em            C   Em
కృపామయుడా – నీలోనా

Em            C   Em
కృపామయుడా – నీలోనా

   C       Am  Em     C               D  Em
నివసింప జేసినందున - ఇదిగో నా స్తుతుల సింహాసనం

     C         Am   Em      C             D    Em
నీలో నివసింప జేసినందునా - ఇదిగో నా స్తుతుల సింహాసనం

Em
కృపామయుడా…
[Verse 1]
Em          D            C          Em
ఏ అపాయము నా గుడారము - సమీపించనీయక

Em          D            C          Em
ఏ అపాయము నా గుడారము - సమీపించనీయక

Em       C    Am Em     C    D      Em
నా మార్గములన్నిటిలో - నీవే ఆశ్రయమైనందున

Em       C    Am Em     C    D      Em
నా మార్గములన్నిటిలో - నీవే ఆశ్రయమైనందున
[Verse 1]
Em         D            C                 Em
చీకటి నుండి వెలుగులోనికి - నన్ను పిలచిన తేజోమయా

Em         D            C                 Em
చీకటి నుండి వెలుగులోనికి - నన్ను పిలచిన తేజోమయా

Em  C    Am Em     C     D     Em
రాజవంశములో - యాజకత్వము చేసెదను

Em  C    Am Em     C     D     Em
రాజవంశములో - యాజకత్వము చేసెదను
[Verse 1]
Em        D            C            Em
నీలో నిలిచి ఆత్మ ఫలము - ఫలియించుట కొరకు

Em        D            C            Em
నీలో నిలిచి ఆత్మ ఫలము - ఫలియించుట కొరకు

Em     C   Am Em     C     D      Em
నా పైన నిండుగా - ఆత్మ వర్షము కుమ్మరించు

Em     C   Am Em     C     D      Em
నా పైన నిండుగా - ఆత్మ వర్షము కుమ్మరించు
[Verse 1]
Em        D         C             Em
ఏ యోగ్యత లేని నాకు - జీవ కిరీటమిచ్చుటకు

Em        D         C             Em
ఏ యోగ్యత లేని నాకు - జీవ కిరీటమిచ్చుటకు

Em     C    Am Em     C    D      Em
నీ కృప నను వీడక - శాశ్వత కృపగా మారెను

Em     C    Am Em     C    D      Em
నీ కృప నను వీడక - శాశ్వత కృపగా మారెను
[Chords]
Em            C   Em
కృపామయుడా – నీలోనా

Em            C   Em
కృపామయుడా – నీలోనా

   C       Am  Em     C               D  Em
నివసింప జేసినందున - ఇదిగో నా స్తుతుల సింహాసనం

     C         Am   Em      C             D    Em
నీలో నివసింప జేసినందునా - ఇదిగో నా స్తుతుల సింహాసనం

Em
కృపామయుడా…