Misc Praise Songs – Kanna Thalli Cherchunatlu (Guitar)

Key
-

Auto-scroll

Chords

[Chorus]
C           F          G             C
కన్నతల్లి చేర్చునట్లు- నన్ను చేర్చు నా ప్రియుడు

C           F          G             C
కన్నతల్లి చేర్చునట్లు- నన్ను చేర్చు నా ప్రియుడు

C               Dm          G           C
హల్లెలూయా – హల్లెలూయా ..హల్లెలూయా – హల్లెలూయా

C               Dm          G           C
హల్లెలూయా – హల్లెలూయా ..హల్లెలూయా – హల్లెలూయా
[Verse 1]
C            Am       F           C
కౌగిటిలో హత్తుకొనున్ – నా చింతలన్ బాపును

C            Am       F           C
కౌగిటిలో హత్తుకొనున్ – నా చింతలన్ బాపును

C           F          G             C
కన్నతల్లి చేర్చునట్లు- నన్ను చేర్చు నా ప్రియుడు
[Verse 2]
C            Am      F           C
చేయి పట్టినడుపును – శిఖరముపై నిలుపును

C            Am      F           C
చేయి పట్టినడుపును – శిఖరముపై నిలుపును

C           F          G             C
కన్నతల్లి చేర్చునట్లు- నన్ను చేర్చు నా ప్రియుడు
[Verse 3]
C            Am      F              C
నా కొరకై మరణించె – నా పాపముల్ భరీయి౦చే

C            Am      F              C
నా కొరకై మరణించె – నా పాపముల్ భరీయి౦చే

C           F          G             C
కన్నతల్లి చేర్చునట్లు- నన్ను చేర్చు నా ప్రియుడు
[Verse 4]
C               Am      F          C
చేయి విడువడు ఎన్నడు –విడనాడడు ఎన్నడు