Misc Praise Songs – Kaluvari Siluva Siluvalo Viluva (Guitar)
Capo 1
Key
-
Auto-scroll
Speed:
1.0x
Chords
[Chorus]
Em D కలువరి సిలువ సిలువలో విలువ నాకు తెలిసెనుగా Am G Em కలుషము బాపి కరుణను చూపి నన్ను వెదికెనుగా Em D కలువరి సిలువ సిలువలో విలువ నాకు తెలిసెనుగా Am G Em కలుషము బాపి కరుణను చూపి నన్ను వెదికెనుగా D Em D Em అజేయుడా విజేయుడా - సజీవుడా సంపూర్ణుడా D Em D Em అజేయుడా విజేయుడా - సజీవుడా సంపూర్ణుడా
[Verse 1]
Em B7 కష్టాలలోన నష్టాలలోన నన్నాదుకొన్నావయ్యా Am D Em వ్యాధులలోన బాధలలోన కన్నీరు తుడిచావయ్యా Em B7 కష్టాలలోన నష్టాలలోన నన్నాదుకొన్నావయ్యా Am D Em వ్యాధులలోన బాధలలోన కన్నీరు తుడిచావయ్యా Em C Em మధురమైన నీ ప్రేమ - మరువగలనా ఆ ప్రేమ Em C Em మధురమైన నీ ప్రేమ - మరువగలనా ఆ ప్రేమ D Em D Em అనుక్షణం నీ ఆలోచన - నిరంతరము నాకు నీవిచ్చిన D Em D Em అనుక్షణం నీ ఆలోచన - నిరంతరము నాకు నీవిచ్చిన
[Verse 2]
Em B7 పాపానికైనా శాపానికైనా రక్తాన్ని కార్చావయ్యా Am D Em దోషానికైనా ద్వేషానికైనా మరణించి లేచావయ్యా Em B7 పాపానికైనా శాపానికైనా రక్తాన్ని కార్చావయ్యా Am D Em దోషానికైనా ద్వేషానికైనా మరణించి లేచావయ్యా Em C Em మధురమైన నీ ప్రేమ - మరువగలనా ఆ ప్రేమ Em C Em మధురమైన నీ ప్రేమ - మరువగలనా ఆ ప్రేమ D Em D Em అనుక్షణం నీ ఆలోచన - నిరంతరము నాకు నీవిచ్చిన D Em D Em అనుక్షణం నీ ఆలోచన - నిరంతరము నాకు నీవిచ్చిన