Misc Praise Songs – Jaya Jaya Yesu Jaya Yesu (Guitar)
Key
-
Auto-scroll
Speed:
1.0x
Chords
[Chorus]
D Bm జయ జయ యేసు – జయ యేసు A జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు D Bm జయ జయ యేసు – జయ యేసు A జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు D G జయ జయ రాజా – జయ రాజా D G జయ జయ రాజా – జయ రాజా Em G D జయ జయ స్తోత్రం – జయ స్తోత్రం
[Chorus]
D Bm జయ జయ యేసు – జయ యేసు A జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు
[Verse 1]
D Bm A మరణము గెల్చిన జయ యేసు – మరణము ఓడెను జయ క్రీస్తు D Bm A మరణము గెల్చిన జయ యేసు – మరణము ఓడెను జయ క్రీస్తు D G పరమ బలమొసగు జయ యేసు D G పరమ బలమొసగు జయ యేసు Em G D శరణము నీవే జయ యేసు
[Chorus]
D Bm జయ జయ యేసు – జయ యేసు A జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు
[Verse 2]
D Bm A సమాధి గెల్చిన జయ యేసు – సమాధి ఓడెను జయ క్రీస్తు D Bm A సమాధి గెల్చిన జయ యేసు – సమాధి ఓడెను జయ క్రీస్తు D G సమరము గెల్చిన జయ యేసు D G సమరము గెల్చిన జయ యేసు Em G D అమరముర్తివి జయ యేసు
[Chorus]
D Bm జయ జయ యేసు – జయ యేసు A జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు
[Verse 3]
D Bm A సాతాన్ను గెల్చిన జయ యేసు – సాతాను ఓడెను జయ క్రీస్తు D Bm A సాతాన్ను గెల్చిన జయ యేసు – సాతాను ఓడెను జయ క్రీస్తు D G పాతవి గతియించె జయ యేసు D G పాతవి గతియించె జయ యేసు Em G D దాతవు నీవే జయ యేసు
[Chorus]
D Bm జయ జయ యేసు – జయ యేసు A జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు
[Verse 4]
D Bm A బండను గెల్చిన జయ యేసు – బండయు ఓడెను జయ క్రీస్తు D Bm A బండను గెల్చిన జయ యేసు – బండయు ఓడెను జయ క్రీస్తు D G బండలు తీయుము జయ యేసు D G బండలు తీయుము జయ యేసు Em G D అండకు చేర్చుము జయ యేసు
[Chorus]
D Bm జయ జయ యేసు – జయ యేసు A జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు
[Verse 5]
D Bm A ముద్రను గెల్చిన జయ యేసు – ముద్రయు ఓడెను జయ క్రీస్తు D Bm A ముద్రను గెల్చిన జయ యేసు – ముద్రయు ఓడెను జయ క్రీస్తు D G ముద్రలు తీయుము జయ యేసు D G ముద్రలు తీయుము జయ యేసు Em G D ముద్రించుము నను జయ యేసు
[Chorus]
D Bm జయ జయ యేసు – జయ యేసు A జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు
[Verse 6]
D Bm A కావలి గెల్చిన జయ యేసు – కావలి ఓడెను జయ క్రీస్తు D Bm A కావలి గెల్చిన జయ యేసు – కావలి ఓడెను జయ క్రీస్తు D G సేవలో బలము జయ యేసు D G సేవలో బలము జయ యేసు Em G D జీవము నీవే జయ యేసు
[Chorus]
D Bm జయ జయ యేసు – జయ యేసు A జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు
[Verse 7]
D Bm A దయ్యాలు గెల్చిన జయ యేసు – దయ్యాలు ఓడెను జయ క్రీస్తు D Bm A దయ్యాలు గెల్చిన జయ యేసు – దయ్యాలు ఓడెను జయ క్రీస్తు D G కయ్యము గెల్చిన జయ యేసు D G కయ్యము గెల్చిన జయ యేసు Em G D అయ్యా నీవే జయ యేసు
[Chorus]
D Bm జయ జయ యేసు – జయ యేసు A జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు D G జయ జయ రాజా – జయ రాజా Em G D జయ జయ స్తోత్రం – జయ స్తోత్రం D Bm జయ జయ యేసు – జయ యేసు A జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు