Misc Praise Songs – Jai Jai Yesu Raajaa (Guitar)
Capo 2
Key
-
Auto-scroll
Speed:
1.0x
Chords
[Chorus]
D G జై జై యేసు రాజా జై జై A D రాజాధిరాజా నీకే జై జై
[Verse 1]
D G పాప శాపములో బడియున్న G D నన్ను జూచి చేయి జాచి A D చక ్కగ దరికి - చేర్చితివి
[Verse 2]
D G సిలువ రక్తములో నన్ను కడిగి G D పాపమంతా పరిహరించిన A D పావనుడగు నా - ప్రభు యేసు
[Verse 3]
D G నీతి హీనుడనైన నాకు G D నీతి రక్షణ వస్త్రములను A D ప్రీతితో నొసగిన-నీతి రాజా
[Verse 4]
D G మంటి పురుగునైన నన్ను G D మంటి నుండి మింట జేర్చిన A D మహా ప్రభుండా - నీకే జై జై
[Verse 5]
D G పాప శాపగ్రస్తుడనై యుండ G D నన్ను గూడ నీ స్వకీయ A D సంపాద్యముగా - జేసితివి
[Verse 6]
D G రాజులైన యాజక గుంపులో G D నన్ను గూడ నీ సొత్తయిన A D పరిశుద్ధ జనములో - జేర్చితివి
[Verse 7]
D G తల్లియైన మరచిన మరచును G D నేను నిన్ను మరువననిన A D నమ్మకమైన నా ప్రభువా
[Verse 8]
D G అధిక స్తోత్రార్హుడవైన G D ఆది యంతము లేని దేవా A D యుగాయుగములకు-నీకెే జై జై