Misc Praise Songs – Innellu Ilalo Unnamu Manamu (Guitar)
Key
-
Auto-scroll
Speed:
1.0x
Chords
[Chorus]
D G ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనము - చల్లని దేవుని నీడలో Em గతించిపోయే కాలం – స్మరించు యేసు నామం D A G D సంతోషించు ఈ నవోదయం
[Verse 1]
D Bm A G D లోకమే నటనాలయం - జీవితమే రంగుల వలయం D Bm A G D లోకమే నటనాలయం - జీవితమే రంగుల వలయం Bm G A G A D పరలోకమే మనకు శాశ్వతం - పరలోక దేవుని నిత్య జీవం Bm G A D ప్రేమామయుడే - ఆ పరమాత్ముడే - పదిలపరచెనే రక్షణ భాగ్యం
[Chorus]
D G ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనము - చల్లని దేవుని నీడలో Em గతించిపోయే కాలం – స్మరించు యేసు నామం D A G D సంతోషించు ఈ నవోదయం
[Verse 2]
D Bm A G D మారు మనస్సు మనిషికి మార్గం - పశ్చాత్తాపం మనసుకు మోక్షం D Bm A G D మారు మనస్సు మనిషికి మార్గం - పశ్చాత్తాపం మనసుకు మోక్షం Bm G A G A D నీ పూర్ణ హృదయముతో మోకరిల్లుమా - నీ పూర్ణ ఆత్మతో ప్రార్ధించుమా Bm G A D పరిపూర్ణుడే పరిశుద్ధాత్ముడే - కరుణించునే కలకాలం
[Chorus]
D G ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనము - చల్లని దేవుని నీడలో Em గతించిపోయే కాలం – స్మరించు యేసు నామం D A G D సంతోషించు ఈ నవోదయం