Misc Praise Songs – Hey Prabhu Yesu (Guitar)

Key
-

Auto-scroll

Chords

[Chorus]
C            Am        C               F
హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభు దేవసుతా

      C        G          C
సిల్వధరా – పాపహరా – శాంతికరా

C            Am        C
హే ప్రభుయేసు హే ప్రభుయేసు
[Verse 1]
C            F              Am   G     C
శాంతి సమాధానాధిపతీ - స్వాంతములో ప్రశాంతనిధీ

C            F              Am   G     C
శాంతి సమాధానాధిపతీ - స్వాంతములో ప్రశాంతనిధీ

F    Am      F     C
శాంతి స్వరూపా జీవనదీపా

F    Am      F     C
శాంతి స్వరూపా జీవనదీపా

            F         C         G         C
శాంతి సువార్తనిధీ - సిల్వధరా – పాపహరా – శాంతికరా

C            Am        C
హే ప్రభుయేసు హే ప్రభుయేసు
[Verse 2]
C               F                 Am     G     C
తపములు తరచిన నిన్నెగదా - జపములు గొలిచిన నిన్నెగదా

C               F                 Am     G     C
తపములు తరచిన నిన్నెగదా - జపములు గొలిచిన నిన్నెగదా

F       Am    F      C
విఫలులు చేసిన విజ్ఞాపనలకు

F       Am    F      C
విఫలులు చేసిన విజ్ఞాపనలకు

            F         C         G         C
సఫలత నీవెగదా - సిల్వధరా – పాపహరా – శాంతికరా
[Verse 3]
C              F                 Am   G     C
మతములు వెదకిన నిన్నెకదా - వ్రతములుగోరిన నిన్నెగదా

C              F                 Am   G     C
మతములు వెదకిన నిన్నెకదా - వ్రతములుగోరిన నిన్నెగదా

F       Am    F       C
పతితులు దేవుని సుతులని నేర్పిన

F       Am    F       C
పతితులు దేవుని సుతులని నేర్పిన

            F         C         G         C
హితమతి వీవెగదా - సిల్వధరా – పాపహరా – శాంతికరా
[Verse 4]
C            F              Am    G     C
పలుకులలో నీ శాంతికధ - తొలకరి వానగా కురిసెగదా

C            F              Am    G     C
పలుకులలో నీ శాంతికధ - తొలకరి వానగా కురిసెగదా

F       Am     F     C
మలమల మాడిన మానవ హృదయము

F       Am     F     C
మలమల మాడిన మానవ హృదయము

            F         C         G         C
కలకలలాడె కదా - సిల్వధరా – పాపహరా – శాంతికరా
[Verse 5]
C             F             Am     G     C
కాననతుల్య సమాజములో - హీనత జెందెను మానవత

C             F             Am     G     C
కాననతుల్య సమాజములో - హీనత జెందెను మానవత

F     Am     F    C
మానవ మైత్రిని సిల్వ పతాకము

F     Am     F    C
మానవ మైత్రిని సిల్వ పతాకము

            F         C         G         C
దానము జేసెగదా - సిల్వధరా – పాపహరా – శాంతికరా
[Verse 6]
C           F                Am     G     C
దేవుని బాసిన లోకములో - చావుయే కాపురముండె గదా

C           F                Am     G     C
దేవుని బాసిన లోకములో - చావుయే కాపురముండె గదా

F       Am       F   C
దేవునితో సఖ్యంబును జగతికి

F       Am       F   C
దేవునితో సఖ్యంబును జగతికి

              F         C         G         C
యీవి నిడితివి గదా - సిల్వధరా – పాపహరా – శాంతికరా
[Verse 7]
C            F              Am    G      C
పాపము చేసిన స్త్రీని గని - పాపుల కోపము మండె గదా

C            F              Am    G      C
పాపము చేసిన స్త్రీని గని - పాపుల కోపము మండె గదా

F     Am  F    C
దాపున జేరి పాపిని బ్రోచిన

F     Am  F    C
దాపున జేరి పాపిని బ్రోచిన

         F         C         G         C
కాపరి వీవెగదా - సిల్వధరా – పాపహరా – శాంతికరా
[Verse 8]
C            F                Am   G     C
ఖాళీ సమాధిలో మరణమును - ఖైదిగ జేసిన నీవే గదా

C            F                Am   G     C
ఖాళీ సమాధిలో మరణమును - ఖైదిగ జేసిన నీవే గదా

F      Am    F       C
ఖలమయుడగు సాతానుని గర్వము

F      Am    F       C
ఖలమయుడగు సాతానుని గర్వము

             F         C         G         C
ఖండనమాయె గదా - సిల్వధరా – పాపహరా – శాంతికరా
[Verse 9]
C          F                 Am     G      C
కలువరిలో నీ శాంతి సుధా - సెలయేరుగ బ్రవహించె గదా

C          F                 Am     G      C
కలువరిలో నీ శాంతి సుధా - సెలయేరుగ బ్రవహించె గదా

F     Am      F      C
కలుష ఎడారిలో కలువలు పూయుట

F     Am      F      C
కలుష ఎడారిలో కలువలు పూయుట

                F         C         G         C
సిలువ విజయము గదా - సిల్వధరా – పాపహరా – శాంతికరా
[Chorus]
C            Am        C               F
హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభు దేవసుతా

      C        G          C
సిల్వధరా – పాపహరా – శాంతికరా

C            Am        C
హే ప్రభుయేసు హే ప్రభుయేసు