Misc Praise Songs – Hallelujah Yesu Prabhun (Guitar)
Key
-
Auto-scroll
Speed:
1.0x
Chords
***TELUGU VERSION***
[Verse 1]
G C D G హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతియించుడి G C Am C D G వల్లభుని చర్యలను తిలకించి స్తుతియించుడి G C D G బలమైన పని చేయు బలవంతుని స్తుతియించుడి G C Am C D G ఎల్లరిని స్వీకరించు యేసుని స్తుతియించుడి
[Chorus]
G C G రాజుల రాజైన యేసు రాజు భూజనులనేలున్ C D G హల్లెలూయా, హల్లెలూయా దేవుని స్తుతియించుడి
[Verse 2]
G C D G తంబురతోను వీణతోను ప్రభువుని స్తుతియించుడి G C Am C D G పాపమును రక్తముతో తుడిచెను స్తుతియించుడి G C D G బూరతోను తాళముతో మ్రోగించి స్తుతియించుడి G C Am C D G నిరంతరము మారని యేసుని స్తుతియించుడి
[Verse 3]
G C D G సూర్య చంద్రులారా ఇల దేవుని స్తుతియించుడి G C Am C D G హృదయమును వెలిగించిన యేసుని స్తుతియించుడి G C D G అగ్నివడగండ్లార మీరు కర్తను స్తుతియించుడి G C Am C D G హృదయమును చేధించిన నాథుని స్తుతియించుడి
[Verse 4]
G C D G యువకులారా పిల్లలారా దేవుని స్తుతియించుడి G C Am C D G జీవితమున్ ప్రభుపనికై సమర్పించి స్తుతియించుడి G C D G పెద్దలారా ప్రభువులారా యెహోవాను స్తుతియించుడి G C Am C D G ఆస్తులను యేసునకై అర్పించి స్తుతియించుడి
[Verse 5]
G C D G అగాథమైన జలములారా దేవుని స్తుతియించుడి G C Am C D G అలలవలె సేవకులు లేచిరి స్తుతియించుడి G C D G దూతలారా పూర్వ భక్తులారా దేవుని స్తుతియించుడి G C Am C D G పరమందు పరిశుద్ధులు ఎల్లరు స్తుతియించుడి
***romanize version***
[Verse 1]
G C D G Hallelujah Yesu Prabhun - Yellaru Sthuthiyinchudi G C Am C D G Vallabhuni Cheryalanu - Tilakinchi Sthuthiyinchudi G C D G Balamaina Panicheyu - Balavanthun Sthuthiyinchudi G C Am C D G Ellarini Sweekarinchu - Yesuni Sthuthiyinchudi
[Chorus]
G C G Rajula Rajaina Yesu Raju - Bhujenula Nelun C D G Hallelujah Hallelujah - Devuni Sthuthiyinchudi
[Verse 2]
G C D G Tamburathonu Veenathonu - Prabhuvunu Sthuthiyinchudi G C Am C D G Paapamunu Rakthamutho - Thudichenu Sthuthiyinchudi G C D G Boorathonu Thaalamulan - Mroginchi Sthuthiyinchudi G C Am C D G Nirantharamu Maarani - Yesuni Sthuthiyinchudi
[Verse 3]
G C D G Surya Chandrulara Ilaa - Devuni Sthuthiyinchudi G C Am C D G Hrudhayamunu veliginchina - Yesuni Sthuthiyinchudi G C D G Agni Vadagandlara Meeru - Karthanu Sthuthiyinchudi G C Am C D G Hrudhayamunu Chedhinchina - Nadhuni Sthuthiyinchudi
[Verse 4]
G C D G Yuvakulaara Pillalaara - Devuni Sthuthiyinchudi G C Am C D G Jeevithamun Prabhupanikai - Samarpinchi Sthuthiyinchudi G C D D Peddhalaaraa Prabhuvulaaraa - Yehovanu Sthuthiyinchudi G C Am C D G Aasthulanu Yesunakai - Arpinchi Sthuthiyinchudi
[Verse 5]
G C D G Aghadhamaina Jelamulara - Devuni Sthuthiyinchudi G C Am C D G Alalavale Sevakulu - Lechiri Sthuthiyinchudi G C D G Doothalaara Poorva Bhakthulaaraa - Devuni Sthuthiyinchudi G C Am C D G Paramandhu Parishuddhulu - Ellaru Sthuthiyinchudi