Misc Praise Songs – Hallelujah Padedha (Guitar)

Key
-

Auto-scroll

Chords

[Verse 1]
Gm    F    Gm  F   Cm   F     Gm
హల్లెలుయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్

Bb           F      Cm     F    Gm
అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును

Gm     Cm   Dm      Gm
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్
[Verse 2]
Gm           Cm   Eb     Gm
వాగ్ధానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే

Gm       F       C           Gm
నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే

Gm     Cm   Dm      Gm
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్
[Verse 3]
Gm           Cm   Eb     Gm
ఎందరు నిను చూచిరో వారికి వెలుగు కల్గెన్

Gm       F       C           Gm
ప్రభువా నీ వెలుగొందితిన్నా జీవంపు జ్యోతివి నీవే

Gm     Cm   Dm      Gm
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్
[Verse 4]
Gm           Cm   Eb     Gm
కష్టములన్నింటిని ప్రియముగా భరియింతును

Gm       F       C           Gm
నీ కొరకే జీవింతును నా జీవంపు దాతవు నీవే

Gm     Cm   Dm      Gm
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్