Misc Praise Songs – Geetham Geetham Jaya Jaya Geetham (Guitar)
Key
-
Auto-scroll
Speed:
1.0x
Chords
[Chorus]
F C F Dm F Dm C గీతం గీతం జయజయ గీతం – చేయి తట్టి పాడెదము Bb Gm F C Gm Dm C F యేసురాజు లేచెను – హల్లెలుయా – జయమర్భాటించెదము Bb Gm F C Gm Dm C F యేసురాజు లేచెను – హల్లెలుయా – జయమర్భాటించెదము
[Verse 1]
F C F Dm F Dm C చూడుసమాధినిమూసినరాయి – దొరలుచుపోరలిడెను Bb Gm F C Gm Dm C F అందు వేసిన ముద్ర – కావలి నిల్చెన దైవ సుతునిముందు Bb Gm F C Gm Dm C F అందు వేసిన ముద్ర – కావలి నిల్చెన దైవ సుతునిముందు
[Verse 2]
F C F Dm F Dm C వలదువలదుఏడువవలదు – వెళ్ళుడిగలిలయకు Bb Gm F C Gm Dm C F తాను చెప్పిన విధముగా తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి Bb Gm F C Gm Dm C F తాను చెప్పిన విధముగా తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి
[Verse 3]
F C F Dm F Dm C అన్నకయపవారలసభయును – ఆదరుచుపరుగిడిరి Bb Gm F C Gm Dm C F ఇంక దూత గణముల ధ్వనిని వినుచు – వణకుచు భయపడిరి Bb Gm F C Gm Dm C F ఇంక దూత గణముల ధ్వనిని వినుచు – వణకుచు భయపడిరి
[Verse 4]
F C F Dm F Dm C గుమ్మముల్తెరచిచక్కగనడువుడి – జయవీరుడురాగా Bb Gm F C Gm Dm C F మీ మేళ తాళ బూర వాద్యము – లెత్తి ధ్వనించుడి Bb Gm F C Gm Dm C F మీ మేళ తాళ బూర వాద్యము – లెత్తి ధ్వనించుడి
[Chorus]
F C F Dm F Dm C గీతం గీతం జయజయ గీతం – చేయి తట్టి పాడెదము Bb Gm F C Gm Dm C F యేసురాజు లేచెను – హల్లెలుయా – జయమర్భాటించెదము Bb Gm F C Gm Dm C F యేసురాజు లేచెను – హల్లెలుయా – జయమర్భాటించెదము