Misc Praise Songs – Ella Velalandu Kasta Kalamandu (Guitar)
Key
-
Auto-scroll
Speed:
1.0x
Chords
[Chords]
F Dm C ఎల్లవేళలందు – కష్టకాలమందు Bb C F వల్లభుండా యేసున్ స్తుతింతున్ Dm Bb Gm C ఎల్లను నీవే నా కెల్లెడల F వల్లపడదే వివరింపన్ Dm Bb Gm C ఎల్లను నీవే నా కెల్లెడల F వల్లపడదే వివరింపన్
[Verse 1]
F Dm Bb Gm విమోచకుడా – విమోచన నీవే C Bb C F రక్షకుడవు – నా రక్షణ నీవే F Dm Bb Gm విమోచకుడా – విమోచన నీవే C Bb C F రక్షకుడవు – నా రక్షణ నీవే
[Chords]
F Dm C ఎల్లవేళలందు – కష్టకాలమందు Bb C F వల్లభుండా యేసున్ స్తుతింతున్ Dm Bb Gm C ఎల్లను నీవే నా కెల్లెడల F వల్లపడదే వివరింపన్
[Verse 2]
F Dm Bb Gm సృష్టికర్తవు – సహాయము నీవే C Bb C F ఇష్టుడ నీవు – త్రిత్వము నీవే F Dm Bb Gm సృష్టికర్తవు – సహాయము నీవే C Bb C F ఇష్టుడ నీవు – త్రిత్వము నీవే
[Chords]
F Dm C ఎల్లవేళలందు – కష్టకాలమందు Bb C F వల్లభుండా యేసున్ స్తుతింతున్ Dm Bb Gm C ఎల్లను నీవే నా కెల్లెడల F వల్లపడదే వివరింపన్
[Verse 3]
F Dm Bb Gm జ్ఞానము నీవే – నా పానము నీవే C Bb C F దానము నీవే – నా గానము నీవే F Dm Bb Gm జ్ఞానము నీవే – నా పానము నీవే C Bb C F దానము నీవే – నా గానము నీవే
[Chords]
F Dm C ఎల్లవేళలందు – కష్టకాలమందు Bb C F వల్లభుండా యేసున్ స్తుతింతున్ Dm Bb Gm C ఎల్లను నీవే నా కెల్లెడల F వల్లపడదే వివరింపన్
[Verse 4]
F Dm Bb Gm జ్యోతివి నీవే – నా నీతివి నీవే C B b C F ఆదియు నీవే – నా అంతము నీవే F Dm Bb Gm జ్యోతివి నీవే – నా నీతివి నీవే C B b C F ఆదియు నీవే – నా అంతము నీవే
[Chords]
F Dm C ఎల్లవేళలందు – కష్టకాలమందు Bb C F వల్లభుండా యేసున్ స్తుతింతున్ Dm Bb Gm C ఎల్లను నీవే నా కెల్లెడల F వల్లపడదే వివరింపన్
[Verse 5]
F Dm Bb Gm నిత్యుడ నీవే – నా సత్యుండ నీవే C Bb C F స్తోత్రము నీవే – నా నేత్రము నీవే F Dm Bb Gm నిత్యుడ నీవే – నా సత్యుండ నీవే C Bb C F స్తోత్రము నీవే – నా నేత్రము నీవే
[Chords]
F Dm C ఎల్లవేళలందు – కష్టకాలమందు Bb C F వల్లభుండా యేసున్ స్తుతింతున్ Dm Bb Gm C ఎల్లను నీవే నా కెల్లెడల F వల్లపడదే వివరింపన్
[Verse 6]
F Dm Bb Gm జీవము నీవే – నా దేవుడవు నీవే C Bb C F పావన నీవే – నా కావలి నీవే F Dm Bb Gm జీవము నీవే – నా దేవుడవు నీవే C Bb C F పావన నీవే – నా కావలి నీవే
[Chords]
F Dm C ఎల్లవేళలందు – కష్టకాలమందు Bb C F వల్లభుండా యేసున్ స్తుతింతున్ Dm Bb Gm C ఎల్లను నీవే నా కెల్లెడల F వల్లపడదే వివరింపన్
[Verse 7]
F Dm Bb Gm కాంతియు నీవే – నా శాంతియు నీవే C Bb C F సంతస నీవే – నాకంతయు నీవే F Dm Bb Gm కాంతియు నీవే – నా శాంతియు నీవే C Bb C F సంతస నీవే – నాకంతయు నీవే