Misc Praise Songs – Dhathruthyamunu Galigi Perugudhama (Guitar)
Capo 1
Key
-
Auto-scroll
Speed:
1.0x
Chords
[Chorus]
D G A D G A D A D దాతృత్వమును గలిగి పెరుగుదమ ధనము ధాత్రి దేవుని దంచు నెఱు గుదమ
[Verse 1]
D G A D G A D A D శక్తికొలఁది కాన్కలర్పింతమ మన భుక్తినుండి కొంతఁ దీయుదమ
[Verse 2]
D G A D G A D A D సంతోషముగ నియ్య సాగుదమ మన స్సంతటితోఁ జేయ నేగు దమ
[Verse 3]
D G A D G A D A D గర్వఘనములు వీడి యర్పింతమ యుర్వి సర్వ మాయనందు నేర్పింతమ
[Verse 4]
D G A D G A D A D సంఘ సేవకు సొమ్ము సమకూర్తమ క్రీస్తు సంఘ యక్కఱ లన్ని తీర్చుదమ
[Verse 5]
D G A D G A D A D ప్రతియాదివార మిది మది నుంతమ దీని ప్రతి సంఘస్థుఁడు చేయ బోధింతమ
[Verse 6]
D G A D G A D A D విధిఁ దలఁచి దుర్బలుల రక్షింతమ సంఘ విధవాళి దానముతో దర్శింతము
[Verse 7]
D G A D G A D A D దిక్కులేని జనుల దీవింతమ వారి యక్కఱలలో మేలుఁ గావింతమ
[Verse 8]
D G A D G A D A D పుచ్చుకొనుటకంటె నిచ్చుదమ మఱల నిచ్చు తండ్రికి స్తుతుల నిచ్చెదమ
[Verse 9]
D G A D G A D A D వెదజల్లి యభివృద్ది పొందుదమ మోక్ష పదవు లను భవింపఁ బరుగిడుదమ
[Verse 10]
D G A D G A D A D వర్ధిల్లిన కొలది చెల్లింతము లోక వ్యర్థ ఖర్చులనెల్ల మళ్లింతమ