Misc Praise Songs – Devuni Sthuthiyinchudi (Guitar)

Key
-

Auto-scroll

Chords

[Chorus]
F             Dm           C              F
దేవుని స్తుతియించుడి యెల్లప్పుడు దేవుని స్తుతియించుడి ఆ .. ఆ ..

F             Dm           C              F
దేవుని స్తుతియించుడి యెల్లప్పుడు దేవుని స్తుతియించుడి
[Verse 1]
F      Dm    C        F
ఆయన పరిశుద్ధ ఆలయమందు

F      Dm    C        F
ఆయన పరిశుద్ధ ఆలయమందు

F      Dm    C
ఆయన సన్నిధిలో ఆ… ఆ…

F           Dm           C              F
ఆయన సన్నిధిలో యెల్లప్పుడు దేవుని స్తుతియించుడి ఆ… ఆ…

F             Dm           C              F
దేవుని స్తుతియించుడి యెల్లప్పుడు దేవుని స్తుతియించుడి
[Verse 2]
F      Dm      C        F
ఆయన బలమును ప్రసిద్ధి చేయు

F      Dm      C        F
ఆయన బలమును ప్రసిద్ధి చేయు

F    Dm      C
ఆకశ విశాలమందు ఆ… ఆ…

F           Dm           C              F
ఆకాశ విశాలమందు యెల్లప్పుడు దేవుని స్తుతియించుడి ఆ… ఆ…

F             Dm           C              F
దేవుని స్తుతియించుడి యెల్లప్పుడు దేవుని స్తుతియించుడి
[Verse 3]
F      Dm      C        F
ఆయన పరాక్రమ కార్యముల్ బట్టి

F      Dm      C        F
ఆయన పరాక్రమ కార్యముల్ బట్టి

F      Dm      C
ఆయన ప్రభావమును ఆ… ఆ…

F             Dm            C              F
ఆయన ప్రభావమును  యెల్లప్పుడు దేవుని స్తుతియించుడి ఆ… ఆ…

F             Dm           C              F
దేవుని స్తుతియించుడి యెల్లప్పుడు దేవుని స్తుతియించుడి
[Verse 4]
F    Dm     C             F
బూర ధ్వనితో ఆయనన్ స్తుతించుడి

F    Dm     C             F
బూర ధ్వనితో ఆయనన్ స్తుతించుడి

F      Dm      C
స్వరమండలములతో ఆ… ఆ…

F             Dm           C              F
స్వరమండలములతో  యెల్లప్పుడు దేవుని స్తుతియించుడి ఆ… ఆ…

F             Dm           C              F
దేవుని స్తుతియించుడి యెల్లప్పుడు దేవుని స్తుతియించుడి
[Verse 5]
F   Dm      C       F
సంనతంత్రుల సితార తోను

F   Dm      C       F
సంనతంత్రుల సితార తోను

F     Dm      C
చక్కని స్వరములతో ఆ… ఆ…

F            Dm           C              F
చక్కని స్వరములతో యెల్లప్పుడు దేవుని స్తుతియించుడి ఆ… ఆ…

F             Dm           C              F
దేవుని స్తుతియించుడి యెల్లప్పుడు దేవుని స్తుతియించుడి
[Verse 6]
F      Dm  C        F
తంబురతోను నాట్యముతోను

F      Dm  C        F
తంబురతోను నాట్యముతోను

F     Dm      C
తంతి వాద్యములతో ఆ… ఆ…

F            Dm           C              F
తంతి వాద్యములతో యెల్లప్పుడు దేవుని స్తుతియించుడి ఆ… ఆ…

F             Dm           C              F
దేవుని స్తుతియించుడి యెల్లప్పుడు దేవుని స్తుతియించుడి
[Verse 7]
F    Dm    C      F
పిల్లనగ్రోవులు చల్లగనూది

F    Dm    C      F
పిల్లనగ్రోవులు చల్లగనూది

F    Dm      C
యెల్ల ప్రజలు చేరి ఆ… ఆ…

F           Dm           C              F
యెల్ల ప్రజలు చేరి యెల్లప్పుడు దేవుని స్తుతియించుడి ఆ… ఆ…

F             Dm           C              F
దేవుని స్తుతియించుడి యెల్లప్పుడు దేవుని స్తుతియించుడి
[Verse 8]
F     Dm        C              F
మ్రోగు తాళములతో ఆయనన్ స్తుతించుడి

F     Dm        C              F
మ్రోగు తాళములతో ఆయనన్ స్తుతించుడి

F     Dm    C
గంభీర తాళముతో ఆ… ఆ…

F          Dm           C              F
గంభీర తాళముతో యెల్లప్పుడు దేవుని స్తుతియించుడి ఆ… ఆ…

F             Dm           C              F
దేవుని స్తుతియించుడి యెల్లప్పుడు దేవుని స్తుతియించుడి
[Verse 9]
F    Dm      C                F
సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి

F    Dm      C                F
సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి

F     Dm     C
హల్లెలుయా ఆమెన్ ఆ… ఆ…

F           Dm          C              F
హల్లెలుయా ఆమెన్ ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ఆ… ఆ…

F             Dm           C              F
దేవుని స్తుతియించుడి యెల్లప్పుడు దేవుని స్తుతియించుడి