Misc Praise Songs – Devude Naakaashrayambu (Guitar)
Capo 1
Key
-
Auto-scroll
Speed:
1.0x
Chords
[Chorus]
D G D G D దేవుడే నాకాశ్రయంబు – దివ్యమైన దుర్గము D G D G D మహా వినోదు డాపదల – సహాయుడై నన్ బ్రోచును D F#m D G అభయ మభయ మభయ మెప్పు Em G A డానంద మానంద మానంద మౌగ
[Verse 1]
D G D G పర్వతములు కదిలిన నీ – యుర్వి మారు పడినను D G A D G D సర్వమున్ ఘోషించుచు నీ – సంద్ర ముప్పొంగినన్ ||అభయ||
[Verse 2]
D G D G దేవుడెప్డు తోడుగాగ – దేశము వర్ధిల్లును D G A D G D ఆ తావు నందు ప్రజలు మిగుల – ధన్యులై వసింతురు ||అభయ||
[Verse 3]
D G D G రాజ్యముల్ కంపించిన భూ – రాష్ట్రముల్ ఘోషించిన D G A D G D పూజ్యుండౌ యెహోవా వైరి – బూని సంహరించును ||అభయ||
[Verse 4]
D G D G విల్లు విరచు నాయన తెగ – బల్లెము నరకు నాయన D G A D G D చెల్ల చెదర జేసి రిపుల – నెల్లద్రుంచు నాయనే ||అభయ||
[Verse 5]
D G D G పిశాచి పూర్ణ బలము నాతో – బెనుగులాడ జడియును D G A D G D నశించి శత్రు గణము దేవు – నాజ్ఞ వలన మడియును ||అభయ||
[Verse 6]
D G D G కోటయు నాశ్రయమునై యా – కోబు దేవు డుండగా D G A D G D ఏటి కింక వెరవ వలయు – నెప్డు నాకు బండుగ ||అభయ||