Misc Praise Songs – Deva Samsthuthi Cheyave Manasa (Guitar)

Key
-

Auto-scroll

Chords

[Chorus]
Em D       Bm        Em     Bm        D              Bm         Em
దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీ - మంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా

G          C       D    Bm       D
దేవ సంస్తుతి చేయుమా నా - జీవమా యెహోవా దేవుని

        Bm           C       D        Bm               D     Em
పావన నామము నుతించుమా - నా యంతరంగము - లో వసించు నో సమస్తమా
[Verse 1]
Em  Bm    C    D      G Em Am       D C
జీవమా యెహోవా నీకుఁ - జేసిన మేళ్లన్ మరవకు

Em  Bm    C    D      G Em Am       D C
జీవమా యెహోవా నీకుఁ - జేసిన మేళ్లన్ మరవకు

D         Bm       C    D            Bm        D          C    D       Bm
నీవు చేసిన పాతకంబులను - మన్నించి జబ్బు లేవియున్ లేకుండఁ జేయును - ఆ కారణముచే

                     Em
దేవ సంస్తుతి చేయవే మనసా
[Verse 2]
Em   Bm C    D       G Em   Am       D C
చావు గోతినుండి నిన్ను - లేవనెత్తి దయను గృపను

Em   Bm C    D       G Em   Am       D C
చావు గోతినుండి నిన్ను - లేవనెత్తి దయను గృపను

D       Bm       C    D          Bm    D          C    D       Bm
జీవ కిరీటముగ వేయును - నీ శిరసుమీద జీవ కిరీటముగ వేయును - ఆ కారణముచే

                     Em
దేవ సంస్తుతి చేయవే మనసా
[Verse 3]
Em  Bm    C    D  G   Em    Am   D C
యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనె క్రొత్త

Em  Bm    C    D  G   Em    Am   D C
యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనె క్రొత్త

D         Bm       C     D           Bm       D           C    D       Bm
యౌవనంబై వెలయునట్లుగా మే లిచ్చి నీదు - భావమును సంతుష్టిపరచునుగా - ఆ కారణముచే

                     Em
దేవ సంస్తుతి చేయవే మనసా
[Verse 4]
Em     Bm  C     D        G   Em    Am       D C
ప్రభువు నీతి పనులు చేయున్ - బాధితులకు న్యాయ మిచ్చున్

Em     Bm  C     D        G   Em    Am       D C
ప్రభువు నీతి పనులు చేయున్ - బాధితులకు న్యాయ మిచ్చున్

D              Bm          C    D               Bm        D           C    D       Bm
విభుండు మార్గము తెలిపె, మోషేకుఁ - దన కార్యములను - విప్పె నిశ్రా యేలు జనమునకు - ఆ కారణముచే

                     Em
దేవ సంస్తుతి చేయవే మనసా
[Verse 5]
Em  Bm    C    D     G Em  Am        D C
అత్యధిక ప్రేమ స్వరూపి - యైన ధీర్ఘ శాంతపరుండు

Em  Bm    C    D     G Em  Am        D C
అత్యధిక ప్రేమ స్వరూపి - యైన ధీర్ఘ శాంతపరుండు

D       Bm            C   D               Bm            D          C    D        Bm
నిత్యము వ్యాజ్యంబు చేయఁడు - ఆ కృపోన్నతుఁడు - నీ పయి నెపుడు కోప ముం చఁడు - ఆ కారణముచే

                     Em
దేవ సంస్తుతి చేయవే మనసా
[Verse 6]
Em  Bm       C      D   G    Em Am       D C
పామరుల మని ప్రత్యుపకార - ప్రతి ఫలంబుల్ పంపలేదు

Em  Bm       C      D   G    Em Am       D C
పామరుల మని ప్రత్యుపకార - ప్రతి ఫలంబుల్ పంపలేదు

D         Bm      C    D            Bm       D         C    D      Bm
భూమి కన్న నాకసంబున్న - యెత్తుండు దైవ ప్రేమ భక్తి జనులయందున - ఆ కారణముచే

                     Em
దేవ సంస్తుతి చేయవే మనసా
[Verse 7]
Em  Bm      C     D        G  Em  Am          D C
పడమటికిఁ దూర్పెంత యెడమో - పాపములకును మనకు నంత

Em  Bm      C     D        G  Em  Am          D C
పడమటికిఁ దూర్పెంత యెడమో - పాపములకును మనకు నంత

D         Bm          C    D             Bm        D         C    D       Bm
యెడము కలుగజేసియున్నాఁడు - మన పాపములను ఎడముగానే చేసియున్నాఁడు - ఆ కారణముచే

                     Em
దేవ సంస్తుతి చేయవే మనసా
[Verse 8]
Em  Bm    C     D     G   Em  Am       D C
కొడుకులపైఁ దండ్రి జాలి - పడు విధముగా భక్తిపరుల

Em  Bm    C     D     G   Em  Am       D C
కొడుకులపైఁ దండ్రి జాలి - పడు విధముగా భక్తిపరుల

D          Bm         C    D             Bm        D          C    D       Bm
యెడల జాలి పడును దేవుండు - తన భక్తిపరుల - యెడల జాలిపడును దేవుండు - ఆ కారణముచే

                     Em
దేవ సంస్తుతి చేయవే మనసా
[Verse 9]
Em     Bm  C        D    G Em  Am           D C
మనము నిర్మితమయిన రీతి - తనకుఁ దెలిసియున్న సంగతి

Em     Bm  C        D    G Em  Am           D C
మనము నిర్మితమయిన రీతి - తనకుఁ దెలిసియున్న సంగతి

D            Bm       C    D           Bm          D         C    D       Bm
మనము మంటి వారమంచును - జ్ఞాపకముచేసి - కొనుచు కఱుణ జూపుచుండును - ఆ కారణముచే

                     Em
దేవ సంస్తుతి చేయవే మనసా
[Verse 10]
Em   Bm   C    D    G Em  Am          D C
పూసి గాలి వీవ నెగిరి - పోయి బసను దెలియని వన

Em   Bm   C    D    G Em  Am          D C
పూసి గాలి వీవ నెగిరి - పోయి బసను దెలియని వన

D          Bm            C    D                 Bm           D           C    D       Bm
వాస పుష్పము వలెనె నరుఁడుండు - నరు నాయువు తృణ - ప్రాయము మన దేవ కృప మెండు - ఆ కారణముచే

                     Em
దేవ సంస్తుతి చేయవే మనసా
[Verse 11]
Em   Bm   C         D   G Em  Am      D C
పరమ దేవ నిబంధ నాజ్ఞల్ - భక్తితోఁ గైకొను జనులకు

Em   Bm   C         D   G Em  Am      D C
పరమ దేవ నిబంధ నాజ్ఞల్ - భక్తితోఁ గైకొను జనులకు

D         Bm               C    D              Bm        D          C    D       Bm
నిరతమును గృప నిలిచి యుండునుు - యెహోవా నీతి - తరములు పిల్లలకు నుండును - ఆ కారణముచే

                     Em
దేవ సంస్తుతి చేయవే మనసా