Misc Praise Songs – Chitra Chitrala Vaade (Guitar)

Key
-

Auto-scroll

Chords

Tab by: Nithish Gangavarapu Song Key : Fm Genere: Folk [Intro]
Fm                     D#
చిత్రా చిత్రాలవాడె – మన యేసయ్యా

C#                     D#       Fm
చాలా చిత్రాలవాడె – మన యేసయ్యా

Fm                     D#
చిత్రా చిత్రాలవాడె – మన యేసయ్యా

C#                     D#       Fm
చాలా చిత్రాలవాడె – మన యేసయ్యా
[Chorus]
Fm            G#        D#           C#       D#
దయగల వాడమ్మో – ఈ జగమున లేనే లెడమ్మొ….

Fm
అమ్మమ్మమ్మొ

Fm            G#        D#           C#       D#
దయగల వాడమ్మో – ఈ జగమున లేనే లెడమ్మొ….

Fm
అమ్మమ్మమ్మొ
[Verse 1]
Fm                          D#                           Fm
లోకానికి వచ్చినాడు – పాపులను రక్షించినాడు

Fm                          D#                           Fm
లోకానికి వచ్చినాడు – పాపులను రక్షించినాడు
[Chorus]
Fm            G#        D#           C#       D#
దయగల వాడమ్మో – ఈ జగమున లేనే లెడమ్మొ….

Fm
అమ్మమ్మమ్మొ

Fm            G#        D#           C#       D#
దయగల వాడమ్మో – ఈ జగమున లేనే లెడమ్మొ….

Fm
అమ్మమ్మమ్మొ
[Verse 2]
Fm                     D#                           Fm
రాయి రప్ప మ్రొక్కవద్దు – చెట్టు పుట్ట కొలువవద్దు

Fm                     D#                           Fm
రాయి రప్ప మ్రొక్కవద్దు – చెట్టు పుట్ట కొలువవద్దు

Fm                     D#                           Fm
పరిషుద్దుడు వచ్చినాడు – ఆ పరమును తెచ్చినాడు

Fm                     D#                           Fm
పరిషుద్దుడు వచ్చినాడు – ఆ పరమును తెచ్చినాడు
[Chorus]
Fm            G#        D#           C#       D#
దయగల వాడమ్మో – ఈ జగమున లేనే లెడమ్మొ….

Fm
అమ్మమ్మమ్మొ

Fm            G#        D#           C#       D#
దయగల వాడమ్మో – ఈ జగమున లేనే లెడమ్మొ….

Fm
అమ్మమ్మమ్మొ
[Verse 3]
Fm                       D#                           Fm
నమ్మిన వారికి పరలోక రాజ్యం – నమ్మని వారికి నరకం సిద్దం

Fm                       D#                           Fm
నమ్మిన వారికి పరలోక రాజ్యం – నమ్మని వారికి నరకం సిద్దం

Fm                     D#                           Fm
రక్షకుడై వచ్చినాడు – నిత్య జీవం ఇచ్చినాడు

Fm                     D#                           Fm
రక్షకుడై వచ్చినాడు – నిత్య జీవం ఇచ్చినాడు
[Chorus]
Fm            G#        D#           C#       D#
దయగల వాడమ్మో – ఈ జగమున లేనే లెడమ్మొ….

Fm
అమ్మమ్మమ్మొ

Fm            G#        D#           C#       D#
దయగల వాడమ్మో – ఈ జగమున లేనే లెడమ్మొ….

Fm
అమ్మమ్మమ్మొ