Misc Praise Songs – Bhaasillenu Siluvalo (Guitar)
Key
-
Auto-scroll
Speed:
1.0x
Chords
[Chorus]
G D C D G Bm C D G బాసిల్లెను శిలువలో పాపక్షమా - యేసుప్రభు నీ ధివ్యక్షమ G D C D G బాసిల్లెను శిలువలో పాపక్షమా ……
[Verse 1]
G Em Bm C Am D G కలువరిలో నా పాపము పొంచి - సిలువకు నిన్ను ఆహుతి చేసి G C D G కలుసహరా కరుణించితివి G C D G కలుసహరా కరుణించితివి
[Verse 2]
G Em Bm C Am D G దోషము చేసినది నేనే నెకదా - మోసముతో బ్రతికినది నేకదా G C D G మోసితివా నాశాప భారం G C D G మోసితివా నాశాప భారం
[Verse 3]
G Em Bm C Am D G పాపము చేసి ఘడించితిమరణం - శాపమేగా నేనార్జించితిని G C D G కాపరివై నను బ్రొచితివి G C D G కాపరివై నను బ్రొచితివి
[Verse 4]
G Em Bm C Am D G నీ మరణపు వేధన వృదకాదు - నామది నీవేధనలో మునిగి G C D G క్షేమము కలిగెను హృదయములో G C D G క్షేమము కలిగెను హృదయములో
[Verse 5]
G Em Bm C Am D G ఎందులకో నా పైయి ప్రేమా - అందదయా స్వామీ నామధికి G C D G అందులకేభయమొందితిని G C D G అందులకేభయమొందితిని
[Verse 6]
G Em Bm C Am D G నమ్మిన వారిని కాదనవనియు - నెమ్మది నొసగెడి నా ప్రభుడవని G C D G నమ్మితి నీ పాదంబులను G C D G అందులకేభయమొందితిని
[Chorus]
G D C D G Bm C D G బాసిల్లెను శిలువలో పాపక్షమా - యేసుప్రభు నీ ధివ్యక్షమ G D C D G బాసిల్లెను శిలువలో పాపక్షమా ……