Misc Praise Songs – Bangaram Adugaledu (Guitar)
Key
-
Auto-scroll
Speed:
1.0x
Chords
[Intro]
D G D A బంగారం అడుగలేదు వజ్రాల్ని అడుగలేదు D G D హృదయాన్ని అడిగాడయ్యా D G D A ఆస్తులను అడుగలేదు అంతస్తులు అడుగలేదు D G D హృదయాన్ని అడిగాడయ్యా D G మనుషులను చేసాడయ్యా D ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా
[Chorus]
G A Bm నా యేసయ్యా.. G A D నా యేసయ్యా.. G A Bm నా యేసయ్యా.. A D నా యేసయ్యా..
[Verse 1]
D G D A పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ D G D భూలోకం వచ్చాడయ్యా D G D A మానవుని రక్షించి పరలోకమున చేర్చ D G D సిలువను మోసాడయ్యా D G కన్నీటిని తుడిచాడయ్యా D సంతోషం పంచాడయ్యా
[Chorus]
G A Bm నా యేసయ్యా.. G A D నా యేసయ్యా.. G A Bm నా యేసయ్యా.. A D నా యేసయ్యా..
[Verse 2]
D G D A రక్షణను అందించి రక్తాన్ని చిందించి D G D మోక్షాన్ని ఇచ్చాడయ్యా D G D A ధనవంతులనుగా మనలను చేయ D G D దారిద్ర్యమొందాడయ్యా (2) D G కన్నీటిని తుడిచాడయ్యా D సంతోషం పంచాడయ్యా (2)
[Chorus]
G A Bm నా యేసయ్యా.. G A D నా యేసయ్యా.. G A Bm నా యేసయ్యా.. A D నా యేసయ్యా..