Misc Praise Songs – Asaadhyamainadi Lene Ledu (Guitar)

Key
-

Auto-scroll

Chords

[Verse 1]
Em          Bm               D            Em
అసాధ్యమైనది లేనే లేదు -  నన్ను బలపరచువాడు నాతో ఉండగా

Em         C                              D
ఊహించలేని ఆశ్చర్యక్రియలలో - నా దేవుడు నన్ను నడిపించును
[Chorus]
Em                      D     Bm      Em
సాధ్యమే అన్ని సాధ్యమే - నా యేసు తోడైయుండగా
[Verse 2]
Em          Bm           D           Em
శోధన శ్రమలు వచ్చినను - ఏ మాత్రము నేను వెనుతిరిగినను

Em          C                             D
సత్య స్వరూపి సర్వోన్నతుడైన - గొప్ప దేవుడు నన్ను బలపరచును
[Chorus]
Em                      D     Bm      Em
సాధ్యమే అన్ని సాధ్యమే - నా యేసు తోడైయుండగా
[Verse 3]
Em          Bm           D               Em
సాతాను శక్తులు ఎదిరించిన - వాక్యమనే ఖడ్గముతో జయించెదను

Em            C                       D
సర్వశక్తుడు తన శక్తితో నింపి - సాతానుపై నాకు జయమిచ్చును
[Chorus]
Em                      D     Bm      Em
సాధ్యమే అన్ని సాధ్యమే - నా యేసు తోడైయుండగా