Misc Praise Songs – Aayane Naa Sangeethamu (Guitar)
Key
-
Auto-scroll
Speed:
1.0x
Chords
[Chorus]
Em Em C D ఆయనే నా సంగీతము బలమైన కోటయును Em G జీవాధిపతియు ఆయనే D B Em జీవిత కాలమెల్ల స్తుతించెదము Em ఆయనే నా సంగీతము
[Verse 1]
Em G Em స్తుతుల మధ్యలో నివాసం చేసి D Am D దూతలెల్ల పొగడే దేవుడాయనే (2) Em G Em వేడుచుండు భక్తుల స్వరము విని G B Em దిక్కు లేని పిల్లలకు దేవుడాయనే (2) Em ఆయనే నా సంగీతము...
[Verse 2]
Em G Em ఇద్దరు ముగ్గురు నా నామమున D Am D ఏకీభవించిన వారి మధ్యలోన (2) Em G Em ఉండెదననిన మన దేవుని G B Em కరములు తట్టి నిత్యం స్తుతించెదము (2) Em ఆయనే నా సంగీతము...
[Verse 3]
Em G Em సృష్టికర్త క్రీస్తు యేసు నామమున D Am D జీవిత కాలమెల్ల కీర్తించెదము (2) Em G Em రాకడలో ప్రభుతో నిత్యముందుము G B Em మ్రొక్కెదము స్తుతించెదం పొగడెదము (2)
[Chorus]
Em Em C D ఆయనే నా సంగీతము బలమైన కోటయును Em G జీవాధిపతియు ఆయనే D B Em జీవిత కాలమెల్ల స్తుతించెదము