Misc Praise Songs – Aaraadhinchedamu Yesayya Naamamunu (Guitar)

Key
-

Auto-scroll

Chords

[Chorus]
G            Em             D                Am  D             G
ఆరాధించెదము యేసయ్య నామమును - పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము

G            Em             D                Am  D             G
ఆరాధించెదము యేసయ్య నామమును - పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము

G         Em        G     C
ఆరాధన... ఆరాధన... ఆరాధనా...

Am           C           C       G
హల్లెలూయ... హల్లెలూయ... హల్లెలూయా...
[Verse 1]
G                  Em   C                   D
ఆది యందు ఉన్న దేవుడు - అద్భుతాలు చేయు దేవుడు

G                  Em   C                   D
ఆది యందు ఉన్న దేవుడు - అద్భుతాలు చేయు దేవుడు

G              C
అబ్రాహాము దేవుడు ఆత్మయైన దేవుడు

G              C
అబ్రాహాము దేవుడు ఆత్మయైన దేవుడు

D                 G             D                 G
అద్వితీయ సత్య దేవుడు - యేసయ్య - అద్వితీయ సత్య దేవుడు

G         Em        G     C
ఆరాధన... ఆరాధన... ఆరాధనా...

Am           C           C       G
హల్లెలూయ... హల్లెలూయ... హల్లెలూయా...
[Verse 2]
G               Em   C                 D
మోక్షము నిచ్చు దేవుడు - మహిమను చూపు దేవుడు

G               Em   C                 D
మోక్షము నిచ్చు దేవుడు - మహిమను చూపు దేవుడు

G           C
మోషే దేవుడు మాట్లాడే దేవుడు

G           C
మోషే దేవుడు మాట్లాడే దేవుడు

D                        G             D                        G
మహిమ గల దేవుడు నిత్య దేవుడు - యేసయ్య - మహిమ గల దేవుడు నిత్య దేవుడు

G         Em        G     C
ఆరాధన... ఆరాధన... ఆరాధనా...

Am           C           C       G
హల్లెలూయ... హల్లెలూయ... హల్లెలూయా...
[Verse 3]
G               Em   C                   D
దాహము తీర్చు దేవుడు - ధన ధాన్యములిచ్చు దేవుడు

G               Em   C                   D
దాహము తీర్చు దేవుడు - ధన ధాన్యములిచ్చు దేవుడు

G              C
దావీదుకు దేవుడు దానియేలు దేవుడు

G              C
దావీదుకు దేవుడు దానియేలు దేవుడు

D                G             D                G
ధరణిలోన గొప్ప దేవుడు - యేసయ్య - ధరణిలోన గొప్ప దేవుడు

G         Em        G     C
ఆరాధన... ఆరాధన... ఆరాధనా...

Am           C           C       G
హల్లెలూయ... హల్లెలూయ... హల్లెలూయా...
[Chorus]
G                           D                Am  D             G
ఆరాధించెదము యేసయ్య నామమును - పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము

G                           D                Am  D             G
ఆరాధించెదము యేసయ్య నామమును - పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము

G         Em        G     C
ఆరాధన... ఆరాధన... ఆరాధనా...

Am           C            C       G
హల్లెలూయ... హల్లెలూయ... హల్లెలూయా...