Misc Praise Songs – Aaraadhana Adhika Sthothramu (Guitar)
Key
-
Auto-scroll
Speed:
1.0x
Chords
[Chorus]
Dm C Am Dm ఆరాధన అధిక స్తోత్రము Dm C Bb Gm C F నా యేసుకే నేనర్పింతును Dm Bb Am Gm C Dm నా యేసుకే నా సమస్తము
[Verse 1]
Dm Am F పరమ దూత సైన్యము C Bb Dm నిన్ను కోరి స్తుతింపగా Dm C Bb Gm C F వేనోళ్ళతో నే పాడెదన్ Dm Bb Am Gm C Am నే పాపిని నన్ను చేకొనుమా
[Verse 2]
Dm Am F కరుణ ధార రుధిరము C Bb Dm నన్ను తాకి ప్రవహింపగా Dm C Bb Gm C F నా పాపమంతయు తొలగిపోయెను Dm Bb Am Gm C Am నా జీవితం నీకే అంకితం