Misc Praise Songs – A R Stevenson - Yesu Neeve Kavallaya (Guitar)
Key
-
Auto-scroll
Speed:
1.0x
Chords
[Chorus]
Eb Ab Bb Eb యేసు నీవే కావాలయ్యా నాతో కూడ రావాలయ్యా Cm Eb Cm Eb ఘనుడ నీ దివ్య సన్నిధి నను ఆదుకునే నా పెన్నిధి Bb Eb నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా
[Verse 1]
Eb Cm Bb Cm Ab Bb నీవే నాతో వస్తే దిగులు నాకుండదు Cm Ab Cm Bb B Eb నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు
[Verse 2]
Eb Cm Bb Cm Ab Bb నీవే నాతో వస్తే కొరత నాకుండదు Cm Ab Cm Bb B Eb నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు
[Verse 3]
Cm Ab Cm Bb B Eb నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు Cm Ab Cm Bb B Eb నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు