Misc Originals – Daniel Deeven - Yesu Kristhu Jananamu Deva (Guitar)
Key
-
Auto-scroll
Speed:
1.0x
Chords
[Verse 1]
Em C Em యేసు క్రీస్తు జననము G దేవ దేవుని బహుమానం Am Bm A Em ప్రేమకు ప్రతిరూపము ప్రేమ మూర్తి జననము
[Verse 2]
G Bm D Am D G యూదయ బెత్లెహేమందున యూదుల రాజుగా పుట్టెను G B Am D G రక్షించెను తన ప్రజలను రాజుల రాజు క్రీస్తు
[Verse 3]
G Bm D Am D G ఇమ్మానుయేలుగా యేతెంచెను ఇశ్రాయేలుకు విమొచన G B Am D G ఇదే సువార్తమానము ఇలలో జీవము క్రీస్తు